Page 29 - TM SOCIAL NOTES 10TH CLASS PSR DIGITAL BOOKS
P. 29
4 మార్థకల ప్రశ్నలు యవతము
1. భాయతదేశ్ంలో ప్రధాన భౌగళిఔ స్వరూపాలను గురించి వివరించండి. (AS1)
i. హిమాలయాలు:
1. హిమాలయా యాతాలు భాయతదేశానిక్ల ఉతతయ సరిహదుదన 2400 క్ల.మీ.
పడవున విసతరించి ఉనానయి.
2. ఇందుో 3 సమాంతయ శ్రేణులుగా హిమాద్రి, హిమాచల్, శివాలిక్ లు ఔలవు.
ii. ఖంగా - సింధూ మైద్యనం:
1. ఖంగా, సింధూ, బ్రహభప్పత్రా నదుల వలే విశాల ఉతతయ మైదానం ఏయడింది.
2. సయవంతమైన ండ్రుభట్టో మైదానం వమవసమ యోఖమంగా ఉంది. ఆరోమ
iii. దీవఔల పీఠభూమి: కొండ
1. భాయతదేశ పీఠ్భూమిక్ల మూడువైప్పల్య సముద్రాలు ఉనానయి. క్కఫట్టో
ద్వాఔల పీఠ్భూమి అని అంటార్థ. నీలగ్నరి యవతాలు
2. ద్వాఔల పీఠ్భూమిని రండు భాగాలుగా విబజిసతర్థ. అవి 1. మాల్యా
పీఠ్భూమి 2. దఔకన్ పీఠ్భూమి.
iv. తీయప్రాంత మైద్యనాలు:
1. శిుభ ఔనుభలకు, అరేబ్లయా సముద్రానిక్ల భధమ శిుభ తీయ మైదానం
ఉంది.
2. తూర్థ ఔనుభలకు, ఫంగాళాఖతానిక్ల భధమ తూర్థ తీయమైదానం ఉంది.
3. ఈ రండు మైదానాలను సథనిఔంగా వివిధ ప్లయేతో పిలుసతర్థ. ఉదా:
ఆంధ్రప్రదేశ్ - సర్వకర్థ తీయం, కేయళ్ - భలబార్ తీయం.
v. థార్ ఎడారి:
1. ఆర్వవళి యాతాల వయాచాియా ప్రాంతంో థార్ఎడారి ఉంది. స్సపాన వమవస్తమం
2. ఈ ప్రాంతంో ప్రవహించే కే నది ’లూని’ నది.
vi. దీవులు:
1. అగన యాత ఉదూబత ద్వవులైన అండమాన్ నికబార్ ద్వవులు
ఫంగాళాఖతంో ఉనానయి..
2. అరేబ్లయా సముద్రంో ఉనన లక్షద్వవులు ప్రవాళ్ భితితఔల (కయల్ రీఫ్్)
నుండి ఏయడాడయి.
2. భాయత పీఠభూమి / దఔకన్ పీఠభూమి గురించి రామండి. (AS1)
1. భాయత దేశ పీఠ్భూమి ప్పర్వతన సపట్టక్కక్కయ, ఔఠినమైన నది
అగనశిలలు, రూపాంతయ శిలలతో ఏయడాడయి. డెలాట
2. ఈ పీఠ్భూమి తూర్థ వైప్పకు కొదిదగా వాలు ఔలిగ ఉంది.
3. అగన యాత ప్రక్రిమల వలే ఏయడిన నలేరేఖడి నేలలతో ఇది ఏయడింది.
4. నయభదానదిక్ల దక్షిణాన ఉనన త్రిభుజాక్కయ ప్రాంతమే దఔకన్ పీఠ్భూమి.
5. సతర్వ యాతాలు దఔకన్ పీఠ్భూమిక్ల ఉతతయ సరిహదుదగా ఉనానయి. ని
6. భహదేవ్, కైమూర్, మైక్కల్ శ్రేణులు ఈ పీఠ్భూమి తూర్థ సరిహదుదలు. భౌతిఔ
7. దఔకన్ పీఠ్భూమిక్ల శిుభ ఔనుభలు శిుభ సరిహదుదగా, తూర్థ ప్రాజెకుట
ఔనుభలు తూర్థ సరిహదుదగా ఉనానయి.
8. న్నలగర్థలు దక్షిణ సరిహదుదగా ఉనానయి. భాయతదేశ్ం స్వరూపాలు
3. తూర్థ, శిిభ ఔనుభలు గురించి వ్రాయుము. (AS1)
1. తూర్థ ఔనుభలు భహానది నుండి న్నలగర్థల వయకు ఖల విచిినన శ్రేణులు.
2. తూర్థ ఔనుభలో ఎత్తతన శికయం చింతలిేో ఖల అరోమ కొండ.
3. నలేభల కొండలు, వెలి కొండలు, పాల కొండలు, భరియు శేషాచలం
కొండలు తూర్థ ఔనుభలో భాగాలు.
4. శిుభ ఔనుభలు డభట్ట తీర్వనిక్ల సమాంతయంగా ఖల అవిచిినన శ్రేణులు.
5. శిుభ ఔనుభలు తూర్థ ఔనుభల ఔంటే ఎత్తతనవి. Abbreviations PART 1 PAPER 1 TELUGU MEDIUM AND ENGLISH MEDIUM
6. గుడలూర్థ వదద శిుభ ఔనుభలు న్నలగరి యాతాలను ఔలుసతయి.
7. శిుభ ఔనుభలో ప్పట్టోన గోదావరి, ఔృషాణ నదులు పీఠ్భూమి గుండా
ప్రవహిస్తత ఫంగాళాఖతంో ఔలుసతయి.
-----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
PSR DIGITAL BOOKS (ONLINE AND OFFLINE), (TM &EM) 9885678410
(23)
TEACHER AND STUDENT PUBLICATIONS, ONLY 10TH CLASS
-----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

