Page 3 - PASHU POSHANA
P. 3

పశు పోషణ- పది మెళకువలు





                  కవ్వం కదురాడే ఇంట కరువే ఉండదు అన్నారు పెద్దలు. ఒక మంచి పాడి పశువు ఒక ఎకరం భూమితో సమానం.

        పాడి పశువుల పోషణ లాభసాటిగా ఉండాలంటే పది సూత్రాలను తపపక పాటించాలి.
        1.     మేలు జాతి పశువులనే ఎంపిక చేసుకోవాలి.

        2.     పాడిపశువులు సకాలంలో సక్రమంగా ఎద్కు వ్చిి, చూలుకటేేటట్టేచూసుకోవాలి.

        3.     చూడి పశువుల పోషణలో శ్రద్ధ చూపాలి.
        4.     పాడిపశువులు ప్రతి సంవ్తసరం ఈనేటట్టేపునరుతపతిియాజమానయంలో తగు మెళకువ్లు పాటించాలి.

        5.     లేగదూడల పోషణలో శాస్త్రీయ పద్ధతులు పాటించి తవరగా ఆరోగయం పెరిగేటట్టే చూసుకోవాలి.
        6.     పెయయలు సకాలంలో ఎద్కు వ్సుిన్నాయా లేదా గమనంచాలి.

        7.     పాడి పశువులకు ఉతపతిికి తగినట్టుగా మేపును అందించాలి.
        8.     పుష్టేకరమైన పచిి మేతలు సాగు చేసుకొన పశువులకు మేపుకోవాలి.

        9.     మేతవ్ృధాకాకుండా ముకకలుగా నరికి మేపుకోవాలి.

        10.    పాల ఉతపతిి ఖరుిలు తగిగంచి గిట్టేబాట్ట ధరలోపాలనుఅముుకోవాలి


                                        పాడి పశువులు ఎంపిక మెళకువ్లు


               పాడి పరిశ్రమ నరావహణలో పశువుల ఎంపిక అతి ముఖయమైనది. పోషణ ఖరుిలు న్నసిరకపు పశువులకు మరియు ఎకుకవ్ పాల

        దిగుబడి నచేి పశువులకు దాదాపు సమానము. కావున లాభసాటిగా పాల ఉతపతిిన నరవహంచాలంటే మేలు జాతి పశువులనే ఎంపిక
        చేసుకోవాలి.  తకుకవ్ పాల  నచేి  దేశవాళి న్నట్టరకం పశువుల  కంటే, ఎకుకవ్ పాలనచేి  మంచి  జాతి గేదెలు మరియు  ఆవుల  పోషణ

        చేయాలి (గేద్లలో ముర్రా, సూరిి, జఫర్ భడి జాతులను, ఆవులలో సంకర జాతి ఆవులైన జర్సస, హాలిసేన్, మరియు బ్రౌన్, సివస్ లను ఎంపిక
        చేసుకోవాలి). పశువుల శర్సర లక్షణాలు, దాన సంతతి, ఉతపతిి సామరాయాలను ఆధారం చేసుకొన పాడి పశువులను ఎంపిక చేసుకోవాలి

        పశువు  సంతతి  వివ్రాలు,  ప్రభూతవ  ఫారాలలో  లేదా  పెద్ద  పెద్ద  ఫారాలలోనే  దొరుకును  కాబటిే  సాదారణంగా  సంతలో  కొనుగోలు

        చేసెటపుపడు, పశువు శర్సర లక్షణాలు, దాన పాల ఉతపతిి సామరయామును బటిే కొనుగోలు చేయవ్లసి ఉంట్టంది. మొద్టి 5 ఈతలలోనే
        పాడి  పశువులు  గరిషే  సాయయిలో  పాల  దిగుబడిన  ఇవ్వగలవు  కావున  మొద్టి  ఈత  లేదా  రండవ్  ఈత  లో  ఉండి,  ఈనన  నెలలోపు

        పశువులను ఎంపిక చేసుకోవాలి. పశువును వ్రుసగ మూడు రోజులు పాలు పితిలి దాన పాల ఉతపతిి సామరయామును నరాయరణ చేయాలి.
        ఆరోగయమైన పశువులను, మచిికగా ఉండి వాతావ్రణానకి అలవాట్టపడే పశువులనే ఎంచుకోవాలి;

        మేలు జాతి పాడి పశువుల శర్సర లక్షణాలు

              పాడి పశువు ఆడ లక్షణాలు కలిగి మచిిక భాగ అగునట్టు ఉండాలి.
              పశువుల శర్సరం త్రికోణాకారంగా వుండాలి.

              చరుము పలుచగా, మృదువుగా వుండాలి.

              కళ్ళు చురుకుగా, మెడ పొటిేగా వుండాలి.
              కడుపు పెద్దగా,డొకకలు నండుగా వుండాలి.

              పొదుగు బాగా విసిరించి శర్సరానకి బాగా అతుకొకన వుండాలి.

              చనుకట్టు పొదుగు మీద్ సమానంగా అమరి వుండాలి.
              పొదుగుకి ఇరువైపుల రకిన్నళాలు లావుగా, సపషేంగా సనపంచాలి.
   1   2   3   4   5   6   7   8