Page 6 - PASHU POSHANA
P. 6

దాణా దినుసులు                      1    2   3    4    5    6

                              1. జొనాలు, మొకకజోనావ్ంటి ధానయము    30  20  20  30  40  30
                              2. గోధుమ పొట్టే, తవుడు             32  50  40  50  10
                              3. గానుగపిండి                      25  20  20  20  20  25

                              4. శనగ పొట్టే లేదా పెసర, మినుప పొట్టే  -   -   20  -   30  25
                              5. ప్రతిి గింజల చెకక               -    -   -    -    -    20
                              6. బెలుపు మడిి                     10  7    -    -    -    -

                              7. లవ్ణ మిశ్రమాలు                  3    3   3    3    3    3
        మేపు మోతాదు నరణయించడంలో సాధారణ సూత్రాలు
            1.  పాడి పశువులు ఎండుమేత పచిిమేత కలిపిమేపేటపుపడు ప్రతి 100 కిలోల శర్సర బరువుకు 1 కిలో ఎండుమేత, 4-5 కిలోల

               పచిిమేత మేపవ్చుి. ఎండు గడిి, పచిి గడిి కలిపిమేపితే రోజుకు ఒక పశువుకు 5-6 కిలోల ఎండు గడిి 15 కిలోల పచిిమేత

               కావాలి.
            2.  దాణా మోతాదును పశువు పాల ఉతపతిిన బటిే యివావలి. అది యిచుి పాలలో రండు కిలోల పాల తరావత అద్నంగా యిచేి ప్రతి

               3 లీటరు పాలకు, గేదెలకు ప్రతి 2.5 లీటరు పాలకు ఒక కిలో చొపుపన దాణా యివావలి. దాణా రండు సమాన భాగాలు చేసి

               ఉద్యం, సాయంత్రం, పాలు పితికే ముందు మేపాలి.


        పాడి పశువులకు యివ్వవ్లసిన పచిిగడిి, ఎండుగడిి, దాణా మోతాదుల పటిేక

                               పశువుల పాల ఉతపతిి  పచిిమేత  ఎండు మేత (కిలోలు)  దాణా (కిలోలలో)
                                                  (కిలోలు)                   గేదెకు  ఆవుకు
                               పుషకలంగా పచిిమేత లభించే సమయంలో

                               5 కిలోల వ్రకు      30       4                 -       -
                               5-8 కిలోల వ్రకు    30       4                 1.5     1.0
                               8-11 కిలోల వ్రకు   30       4                 2.00    1.5

                               11-15 కిలోల వ్రకు   30      4                 3.00    2.5
                               పచిిమేత కొరత సమయంలో
                               5 కిలోల వ్రకు      4        8                 2.0     1.5

                               5-8 కిలోల వ్రకు.....  4     8                 3.0     2.5
                               8-11 కిలోల వ్రకు...   4     8                 4.5     3.0
                               11-15 కిలోల వ్రకు..   4     8                 5.0     3.5

                                           పునరుతపతిిలో మెళకువ్లు


        పాడి పశువు లాభసాటి పునరుతపతిి లక్ష్యయలు:

              పాడి పశువులు సకాలములో ఎద్కు వ్చిి చూలు కటిే ఈనతేనే లాభసాటిగా వుంట్టంది.
              సంకర జాతి పశువులు 15 మాసాలు, గ్రేడేడ్ ముర్రా గేదెలు 2-3 సంవ్తసరములు, దేసవాళి గేదెలు ఆవులు 3-4 సంవ్తసరముల

               వ్యసుసలో మొద్టి సారి ఎద్కు రావాలి
              ఆవు అయితే 2-3 సంవ్తసరముల లోపు మొద్టి ఈత ఈన్నలి. గేదె అయితే 3-4 సంవ్తసరముల లోపు మొద్టి ఈత ఈన్నలి.

               ఈతకు ఈతకు మధయకాలం 12-14 మాసాలకు మించకూడదు. 10 సంవ్తసరముల వ్యసుసలో 5-6 ఈతలు ఈన్నలి.

              పాడికాలములో అనగా 10 నెలల లో 1800-2000 లీటరుకు తకుకవ్ కాకుండ పాల దిగుబడి ఇవ్వగలగాలి.
   1   2   3   4   5   6   7   8   9   10   11