Page 11 - PASHU POSHANA
P. 11

  ఒక ఎకరంలో పండించే పచిిమేతలో5-6 మంచి పాడి పశువులను పోష్టంచుకొన సుమారు 30వేల రూపాయల ఆదాయం

               పొంద్వ్చుి. అదే ఎకరంలో యితర పంటలు పండిసేి 13-15 వేల రూపాయల ఆదాయం లభిసుింది.

              రోజుకు ఒక పశువుకు పూరిిగా పచిిమేత మేపితే 30-40 కిలోలు కావాలి. అంటే సం.రానకి 11-14 టనుాల మేత కావాలి. నీటి
               వ్సతి గల భూమిలో ఎకరానకి 5-6 పశువులను పోష్టంచవ్చుి. వ్రాాధార భూమిలో 2-3 పశువులను పోష్టంచవ్చుి.

        పశుగ్రాసాల రకాలు

            1.  ధానయపు జాతి రకములు : ఏకవారిాకములు : యం. పి. చారి, స్వవట్ సూడాన్ గడిి, జొనా, పూసాచెరి, మొకకజొనా, యవ్వలు
               మొ||నవి. బహువారిాకములు: నేపియర్, యన్.బి.21, పారాగడిి, గినీ గడిి మొద్లగునవి.

            2.  కాయ జాతి రకములు: ఏకవారిాకములు : అలసంద్, లూసరుా, బర్ససము, గోరు చికుకడు, జనుము, పిలిు పెసర మొద్లగునవి.

               బహువారిాకములు : సెలేలోహెమట, సెలేలో సాకబ్రా మొద్లగునవి.
                                               మిశ్రమ పద్దతిలో పశుగ్రాసాల సాగు

        రైతులు తమకునా భూమిలో, పచిిమేత అవ్సరాలను ద్ృష్టేలో వుంచుకొన కొంత భూమిన ప్రతేయకంగా పచిిమేతలు సాగుచేసుకొన పాడి
        పశువులను మేపుకొనాటుయితే లాభదాయకంగా వుంట్టంది. నీటి పారుద్ల క్రంద్ భూమిన పశుగ్రాసాల సాగుకు వినయోగించినపుపడు

        ఈ క్రంద్ పటిేకలో చూపిన విధంగా పశు గ్రాసాలను, పంటల మారిపడి లేదా మిశ్రమ పంటలుగా రైతులు ఆయా కాలానుసారంగా

        వ్నరులను బటిే సాగు చేసుకొనాటుయితే సంవ్తసరము పొడుగున్న పశువులకు పచిిమేత మేపుకోవ్చుి.
                           ఖర్సఫ్                 రబీ                        వేసవి

                           1.హైబ్రిడ్ నేపియర్     అలసంద్ (చాళు మధయ)          లూసరుా (చాళు మధయ)
                           2.సజజ + అలసంద్         లూసరుా                     లూసరుా
                           3.మొకకజొనా + అలసంద్  లూసరుా                       లూసరుా

                           4. జొనా+ అలసంద్        మొకకజొనా + అలసంద్          జొనా+ అలసంద్
                           5. మొకకజొనా + అలసంద్  యవ్వలు + బర్ససము + లూసరుా  లూసరుా
        పచిిక బీళులో మేలు జాతి గడిి రకాలు

              పచిిక బీళులో, మేలుజాతి రకాలు గురించి తెలుసుకుందాం. సాధారణంగా పచిి బీళులో, చెంగలి గడిి, మొలవ్ గడిి, సేంద్ర గడిి
               ఎకుకవ్గా ఉన్నాయి. ఈ రకాలు నెముదిగా పెరుగుతాయి. దిగుబడి తకుకవ్, ఒకసారి పశువులు మేసేి తిరిగి పెరగడానకి చాలా

               కాలం పడుతుంది. పచిిక బీళుకు పనకి వ్చేి గడిి ఈ క్రంది లక్షణాలు కలిగి వుండాలి.

            1.  తకుకవ్ వ్రాపాతానకి తవరగా ఎదిగి ఎకుకవ్ దిగుబడి నవావలి.
            2.  ఎండాకాలంలో కూడా చనపోకుండా తేమ తగలగానే తిరిగి తవరగా పెరగాలి.

            3.  పశువులు మేసినందువ్లు గడిి దెబబ తినకుండా తవరగా పెరగాలి.

            4.  మంచి ఆహారపు విలువ్ కలిగి రుచికరంగా వుండాలి. ఈ విషయాలు ద్ృష్టేలో పెట్టేకొన పచిిక బయళుకు ఉపయోగపడు కొనా
               మంచి రకాలు వ్ృదిధ చేయబడాియి. వీటిలో

        1.     అంజనగడిి
        2.     చినా గినగడిి,

        3.     రోడ్స గడిి,

        4.     కూసా గడిి,
        5.     దీన్న న్నధ్ గడిి,

        6.     సిరాట్రా,
        7.     గ్లుస్వడియా,

        8.     లోసాంథెస్ మొద్లగునవి మేలుజాతి రకాలు.
   6   7   8   9   10   11   12   13   14   15   16