Page 8 - PASHU POSHANA
P. 8

పశువుల ఋతుచక్రంలో వ్చుిసమసయలు మరియు నవారణ


               పాడిపశువుల  ఉతాపద్క  శకిి  పశువుల  సక్రమ  పునరుతపతిి  సామరయాం  పై  ఆధారపడి  ఉంట్టంది.  పునరుతపతిి  సామరథయం
        పెంచాలనా పశువుల రుతుచక్రం పటు మరియు తరుచుగా వ్చుి సమసయలు వాటి నవారణ పటు చకకటి అవ్గాహన కలిగి ఉండాలి.

               ఆరోగయకరమైన పాడిపశువులు తొలిసారి ఎద్కు వ్చిినపపటి నుండి ప్రతి మూడు వారములకొకసారి ఎద్ కు వ్సాియి. ఈ ఎద్కు
        ఎద్కు మద్యకాలమును కలిగే మారుపలను రుతుచక్రం అంటారు.

               సకాలం  లో  ఎద్కు  రాకపోవ్డం,  ఈనన  తరావత  ఎద్కు    రాకపోవ్డం,  ఎనాసారుు  కటిేంచిన్న  కటేకపోవ్డం  తరుచుగా

        రుతుచక్రం లో కనపించే సమసయలు. ఇవి శాశవతంగా ఉంటే ఆ పశువును మండలో నుండి వేరుచేయాలి. ఈ విషయం లో జాగ్రతి పడి
        తగిన చరయలు తీసుకునాట్లుతే వాటిన నవారించడానకి అవ్కాశం ఉంది.

        పశువులు ఎద్కు రాకపోవ్డం(Anestrum)

        1. పశువు ఆరోగయపరిసియతి, వాతావ్రణ ప్రభావ్ము, హారోున్ ల ఉతపతిిలో వ్యతాయసములు, పోషణ లో లోపాలు మొద్లగు అనేక కారణాల

        వ్లు పశువులు సకాలం లో ఎద్కు రావు.
        2. బలహీన పశువులు, వ్యసుస పై బడిన పశువులు, క్షయ వ్ంటి దీరఘకాలిక వాయధిగ్రసి పశువులు కూడా ఎద్కు రావు.

        3. జలగల వ్ంటి అంతరపరానా జీవుల సమసయ తీవ్రంగా దీరఘకాలికంగా ఉనా సంద్రాభలో, పేలు, పిడుదులు, గోమారుు వ్ంటి బాహయ
        పరానా జీవులు  ఎకుకవ్గా ఉనా సంద్రాభలో పశువులు ఎద్కు రావు.

        4. గాలికుంట్ట వాయధి సోకి నీరసపడిన పశువులు, ఎకుకవ్ కొవువ పటిేన ఆవులు ఎద్కు రావు

        5. పశువుల పునరుతపతిి పై వాతావ్రణ ప్రభావ్ము ఉంట్టంది. సాధారణముగా  వేసవి కాలంలో అధిక వాతావ్రణ ఉణోగణగ్రత, వ్డగాలులు,
        పశుగ్రాస కొరతవ్లు పశువులు ఎద్కు రాకుండా సెపెేంబర్ నుండి జనవ్రి మద్య కాలంలో ఎకుకవ్గా ఎద్కు వ్సాియి. పశువు గ్రాసాల

        లభయత బాగా ఉనాపుపడు శీతాకాలంలో పశువులు ఎకుకవ్గా ఎద్కు వ్సాియి.
        6. రకిం లో హారోున్ ల శాతము లో వ్యతాయసాలవ్లు, వేసవి తీవ్రత వ్లు, అధిక పాలిచేి పశువులో, అపుడే దూడ వేసిన పశువులలో ఎద్

        లక్షణాలు ఖచిితంగా బహరగతం కావు. తదావరా మూగ ఎద్, బలహీనమైన ఎద్ వ్ంటి సమసయ ల వ్లు ఎద్ను గురిించడం కషేం.

        7. చాలా పశువులు ఎద్కు సక్రమంగా రాకపోవ్డానకి అండాశయాలోు వ్యతాయసాలే ప్రధాన కారణం. అండాశయాలు చినా సైజ్ లో ఉండి
        చలనరహతంగా ఉంటాయి.

        8. అండాశయాల పై కణతులు, గడిలు, సిసుేలు, రకిము పేర్కకనడం, కొవువ పదారాయలు చేరటం మొద్లగుకా రణాల వ్లు అండాశయాల

        పనతనo కుంట్టపడుతుంది.
        9. గరాభశయంలో సూక్షమజీవుల వ్లు ీమము చేరడం వ్లు గరాభశయాల వాపు (endometritis)  మొద్లగు సంద్రాభలలో పశువులు ఎద్కు

        రావు.

        10. ఎద్కాలం, ఎద్లక్షణాల పై ప్రభావ్౦ ఉంట్టంది. పశువులకు సమీకృత దాణా, మేలు రకపు పశుగ్రాసములు అందించకపోవ్టం వ్లు
        పశువులో పునరుతపతిి కుంట్టపడుతుంది.

        పశువులలో తిరిగిపొరుడం (Repeat Breeding)
               ఈ సమసయ పశువులోు 20-30% వ్రకు ఉంట్టంది. ఎద్లో ఉనా పశువులకు వ్రసగా మూడు సారుు లేదా అంతకంటే ఎకుకవ్

        సారుు  ఆబోతు  దావరాగాన  లేదా  కృత్రిమ  గరభధారణ  దావరా  గాన  వీరయ  దానం  చేసినపపటిేకి  పశువులు  చూలికటేకుండా  తిరిగి  మూడు
        వారాలకు మళ్ళు ఎద్కు వ్చేి పశువులను తిరిగిపొర్చు పశువులు అన అంటారు. ఈ విధంగా పశువులు తిరిగిపొరుడం వ్లు ఈతల మద్య
        వ్యవ్ధి  పెరుగుతుంది.  లాభ  సాటి  పశువులోు  ఈతల  మధయకాలం  12-14  మాసాలుండాలి.  అంతకంటే  ఎకుకవ్  ఉంటే  ఆ  పశువుల
        జీవితకాలం  లో  సగట్ట  పాల  దిగుబడి  తగిగపోతుంది  మరియు  జనుంచే  దూడల  సంఖయ  తగుగతుంది.  ఈ  పరిసియతులలో  పశువుల

        యాజమానయం పై వ్ృధాగా ఎకుకవ్ ఖరుి పెటేవ్లసి వ్సుింది.
   3   4   5   6   7   8   9   10   11   12   13