Page 4 - PASHU POSHANA
P. 4

పశువుల మరియు జీవాల సంఖయ ఆ ప్రంతంలోన పశుగ్రాస ఉతపతిి, వాటి పోషకవిలువ్లు మరియు పశుగ్రాస నలవలకు లోబడి

        ఉండాలి. పాలు తకుకవ్ ఇచేి న్నట్ట రకం పశువుల సాయనంలో, అధిక దిగుబడినచేి మేలు జాతి పశువులను ఎ0పిక చేసుకోవాలి. రోజుకు
        ఒక లీటరు పాలు ఇచేి పది పాడి పశువులకంటే, పది లీటరుు. ఇచేి ఒకక పాడి పశువును పొష్టంచడం చాలా లాభదాయకం మరియు

        తేలిక.  ఎందుకంటే  పది  లీటరుు  పాలు  ఇచేి  ఒక  పాడి  పశువుకు  కావ్లసిన  పచిగడిి,  ఎండుమేతను  రైతు  తనపొలంలోనే  సాగు

        చేసుకోవ్చుి. దానన రోజు గమనంచి మంచి చెడిలను తకుకవ్ సమయంలో చూడవ్చుి. అదే విధంగా, ఎకుకవ్ సంఖయలో న్నట్ట రకం
        జీవాల పెంపకం కంటే కవ్ల పిలులను ఇచిి తకుకవ్ కాలంలో అధిక బరువు పెరిగే కొనామంచి జాతిజీవాలను ఉంచుకోవ్డం ఉతిమం.

        కాబటిే ప్రతి రైతు విధిగా తమకునా ప్రంతంలోన పశుగ్రాస ఉతపతిి మరియు వాటి పోషక విలువ్లను బటిే తగిన సంఖయలో పశువులను.

        జీవాలను  పెంచుకోవాలి.  400  కిలోల  ముర్రా  పాడి  గేదెలకు/సంకర  జాతి  పాడి  పశువులకు,  ఇంట్లుకటిేవేసి  పూరిిగా  పచిి  మేతతో
        మేపటానకి వాటి పాల దిగుబడిన బటిే రోజుకు 30-40 కిలోల పశుగ్రాసం కావాలి లేదా 5-6 కిలోల ఎండుగడిి, 10-15 కిలోల పచిిగడిి,

        దాణా (ఆవులకు ప్రతి 3 లీటరు పాల దిగుబడికి ఒక కిలో చొపుపన దాణా) కావాలి. అదేవిధంగా 250-300 లీటరు పాల కిలోల బరువు ఉండే
        దేశవాళి న్నట్ట రకం పశుగ్రాసపు మేత కావాలి లేదా 4-5 కిలోల ఎండుగడిి, 4-6 కిలోల పచిిగడిి మరియు పైన వివ్రించిన విధంగా

        దాణా కావాలి. ఈ విధంగా నీటి వ్సతి గల భూమిలో ఎకరానకి 5-6 లేదా వ్రాాధార భూమిలో 2-3 ముర్రా పాడి గేదెలను/సంకర జాతి

        పాడి పశువులను పోష్టంచవ్చుి. రోజుకి 4-6 గంటలు బీళ్ళు మరియు బంజరు భూములలో మేసే పసువులకు కాలానా బటిే పైన చెపిపన
        పశుగ్రాసంలో 40-60 శాతం మేత ఇంటివ్ద్ద ఇవ్వటం దావరా నీటి వ్సతి గల భూమిలో ఎకరానకి 8-10 లేదా వ్రాాధార భూమిలో 4-5

        ముర్రా పాడి గేదెలను/సంకర జాతి పాడి పశువులను పోష్టంచవ్చుి.కోళులో రండు, మూడు దేశవాళి జాతి కోళుతోపాట్ట ఐదు, ఆరు
        వ్నరాజ/గిరిరాజు/గ్రామ ప్రియ మొద్లగు అభివ్ృది పరచిన సంకర జాతి కోళును ప్రతి రైతు పెంచుకోవాలి.



        పాడి పశువులను కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే మంచి సమయం. వ్రాాకాలంలో పశువులు చూడితో ఉంటాయి. కాబటిే మేలైన
        సంకరజాతి  పాడిపశువులను  ఎంపిక  చేసుకొన  కొనుగోలు  చేసేి  ఎకుకవ్  పాల  దిగుబడిన  ఇసాియి.  ఆగష్టే,  సెపెేంబర్   మాసాలోు

        పాడిపశువులు ఈనడం మొద్లుపెడతాయి. ఈ మాసాలోునే పశువులు కొనుగోలు చేయాలను కునా రైతులు సుదూర ప్రంతాలోు నచిిన

        పశువులను  కొనుగోలు చేసి  తమ  ప్రంతాలకు  రవాణా  చేసుకుంటారు.  పశువుల  ఎంపిక, బీమాతో  కూడిన  పాడి  పశువుల  రవాణాలో
        జాగ్రతిలు తీసుకోవాలి.

        ఎంపిక ముఖయం :
        పాడి పశువులను కొనుగోలు చేసే సమయంలో ఎంపిక చాలా ముఖయం. సాధయమైనంత వ్రకు తెలిసిన, నముకమైన వ్యకుిల ద్గగర కొనడం

        మంచిది.  ఆరోగయ  పరిసియతులను  పరిశీలించిన  తరువాత  కొనుగోలు  చేయాలి.  సంతలోు  పశువులు  చూడితో  ఉన్నాయన  కొంత  మంది

        వాయపారులు  నమిుసుింటారు.  కొనాంటికి  కంటి  చూపు  మంద్గించి  ఉంటాయి.  పాడి  గేదెలు,  ఆవులు  ఆకరాణీయంగా  అంద్ంగా
        కనబడడానకి  బొలిు  మచిలు,  చరువాయదులు,  గాయాలు  కనబడకుండా  నలుటి  రంగులిా,  నూనెలిా,  పౌడరున,  పెండ  చరుంపై  పూసాిరు.

        ద్ంతాలపై  కొనా  పదారాయలిా  పూసి  వ్యసుస  తకుకవ్గా  భ్రమింపజేసే  ప్రయతాం  చేసుింటారు.  పాలపొదుగు  పాలదిగుబడికి  సంబంధం
        ఉంద్న గమనంచాలి. పొదుగు ఆకరాణీయంగా, నండుగా కనబడడానకి ముందు రోజు పాలు పితకకుండా ఉంచడం, చనుా మధయలో

        వేపకాయలు ఉంచుతారు. తదావరా నురుగు వ్లు దిగుబడి ఎకుకవ్గా ఉనాట్టు అపోహ కలుగుతుంది. పాల దిగుబడిన రండుపూటల లేదా

        మూడుపూటల పిండి, ప్రతీసారి సగట్టన ఎనా పాలిసుిన్నాయో లెకకకటాేలి. పొదుగు సునాతంగా, దూదిలాగా ఉందో లేదో గమనంచాలి.
        న్నలుగు  చనుాల  దావరా  పాలు  వ్సుిన్నాయో  లేదో  పరిశీలించాలి.  పైదూడల  సాయనంలో  మగదూడలను  మార్చి  పరిసియతులిా  జాగ్రతిగా

        గమనంచాలి. లేగ దూడల ఆరోగయ విషయంలోనూ, అవి తలిుద్గగరికి వెళ్లు విషయంలోనూ ఎట్టవ్ంటి తేడాలు లేకుండా జాగ్రతి వ్హంచాలి.

        సేపు సమసయలు లేకుండా గమనంచాలి.
   1   2   3   4   5   6   7   8   9