Page 5 - PASHU POSHANA
P. 5
పశువుల రవాణాలో తీసుకోవాలిసన జాగ్రతిలు :
పశువులను లార్సలోు ఎకికంచే 2 గంటల ముందే లార్స లోపలి భాగానా ఫిన్నయిల తో గాన, డెటాల తో గాన శుభ్ర పరచాలి. రాత్రిళ్ళు మాత్రమే
రవాణా ఏరాపట్ట చేసుకుంటే మంచిది. వాహనం లోపల వ్రిగడిిన పరిచి, పశువు, పశువుకు మధయ తాడుకటిే 6 లేదా 9 పశువులకు మించి
రవాణా చేయరాదు. రవాణా సమయంలో ఎండు మేతను మాత్రమే ఇవావలి. వాహన వేగం కూడా గంటకు 40 కిలోమీటరుకు
మించకూడదు. ప్రతి రండు గంటలకు ఒకసారి 5 నమిషాలు ఆపి ప్రయాణం కొనసాగిసేి మంచిది. రవాణాలో బకెట్టు, తాడు, టారిిలైట్ట,
కతెిర, అయోడిన్ , ఎండువేత, పశువులకు సంబంధించిన పత్రాలు వాహన డ్రైవ్ర్ వ్ద్ద ఉంచాలి. రవాణా అనంతరం ఒక ఆరగంట వ్రుకు
నీరు తాగించరాదు. పశువులు కొనుగోలు చేసేటపుపడు అకకడి పశువైదుయన నుంచి టీకా వివ్రాలు, పశువు ధ్రువీకరణ సంబందిత
పత్రాలను ద్గగర ఉంచుకోవాలి. పశువును వీలైనంత వ్రకు ద్గగరి ప్రదేశం నుంచే కొనుగోలు చేయాలి. చాలా మంది ఇతర రాషాాల నుంచి
గేదెలను కొనుగోలు చేయడానకి ఉతాసహం చూపుతుంటారు. కానీ ఆకకడి వాతావ్రణం, వాటి మేత, యాజమానయ విషయాలోు అంత
ఆసకిి, శ్రద్ద కనబరికపోతే ఎంత మేలు జాతి పాడిపశువువైన్న పాల దిగుబడి క్రమక్రమంగా తగిగపోయి నషేపోవాలిస వ్సుింది. ప్రతి 10
పాడిపశువులకు ఒక ఆంబోతును, దునాపోతును కచిితంగా ఉంచుకోవాలి. దీన వ్లన పాడిపశువుల సంవ్రయనం సక్రమంగా జరిగే
వీలుంట్టంది. ముఖయంగా పాడిపశువులకు అలవాటైన పశుగ్రాసాలను మన వ్ద్ద లభయం కానపుపడు వాటిన క్రమక్రమంగా తగిగంచి
లభయమయోయ పశువుల గ్రాసాలను అలవాట్ట చేయాలి. వాహనంలో పశువులను ఎకికంచడం, దించడానకి 3 లేదా 4 మంది మనుష్టలు
అవ్సరమవుతుంటారు. పాడిపశువులను క్షేమంగా, భద్రంగా, దూడ ఉంటే దానతో సహా గమయసాయన్ననకి చేర్చి వ్రకు రవాణాలో అనా
జాగ్రతిలు తీసుకునాపుపడే ఆశంచిన పాడి వ్ృదిధ చెందుతుంది. పరిశ్రమ ప్రగతి పథంలో నడుసుింది.
మేపులో మెళకువ్లు
అధికోతపతిి సాధించాలంటే పశువులకు మంచి పోషక విలువ్లునా ఆహారం మేపాలి.
పాడి పశువుల పోషణ ఖరుిలో 60-70 శాతం మేపు కొరకు ఖరివుతుంది.
మేపు గురించి శాస్త్రీయ పరిజాానం వుంటే, అందుబాట్టలో వున్నా దాణా దినుసులతో సమీకృత దాణా మిశ్రమానా తకుకవ్
ఖరుితో తయారు చేసుకొన లాభదాయకంగా పశువులను పోష్టంచుకోవ్చుి.
పశువులకు ప్రతి 100 కిలో గ్రాముల శర్సర బరువుకు 2 కిలోల పొడి పోషక పదారధములు కావాలి. ప్రతి కిలో పాల ఉతపతిికి 50
గ్రాముల జీరణయోగయమైన మాంసకృతుిలు కావాలి. రోజుకు 7-9 లీటరు పాలిచేి పశువులు 7 కిలోల జీరణయోగయమైన పాడిపోషక
పదారధములు, యిందులో 0.75 కిలోల జీరణయోగయమైన మాంసకృతుిలు కావాలి.
పచిిమేత సవంత భూమిలో సాగు చేసుకొన పాడి పశువులకు మేపుకోవ్డం లాభదాయకం. పుషపలంగా పచిిమేత మేపగలిగతే
మామూలుగా కావ్లిసిన దాణాలో మూడవ్ వ్ంతు తగిగంచుకోవ్చుి. 6-7 లీటరు పాలిచేి పశువులకు 1:3 నషపతిిలో కాయజాతి,
ధానయపుజాతి పచిిమేతలు కలిపి మేపగలిగతే ఎలాంటి దాణా ఖరుిలు లేకుండా పాల ఉతపతిిన తీయవ్చుి.
పాడి పశువులకు అనాటికి ఒకే విధంగా మేపకుండా, వాటి పాల ఉతపతిిన అందుకు కావ్లిసిన పోషక పదారాధల అవ్సరానా
ద్ృష్టేలో వుంచుకొన మేపు అందివావలి.
పాడి పశువులకు పుషకలంగా పరిశుభ్రమైన నీరు త్రాగడానకి ఎలుపుపడూ అందుబాట్టలో ఉంచాలి. ప్రతి పాడి పశువుకు రోజు
35-45 లీటరు నీరు త్రాగడానకి యింతే మోతాదులో దానన కడగడానకి శుభ్రతకు కావాలి. సుమారు ప్రతి పశువుకు రోజుకు
100 లీటరు నీరు కావ్లసి వ్సుింది.
లభించే దాణా దినుసుల అందుబాట్టన బటిే ఈ క్రంద్ సూచించిన దాణా మిశ్రమాలలో ఏదైన్న తయారు చేసుకోవ్చుి. ఈ మిశ్రమాలలో
ఏదైన్న తయారుచేసుకోవ్చుి. ఈ మిశ్రమాలలో 68-70 శాతం జీరణయోగయమైన పోషక పదారధములు మరియు14 నుండి 16 శాతం
జీరణయోగయమైన మాంసకృతుిలు లభించును.