Page 7 - PASHU POSHANA
P. 7
ఈ లక్ష్యయలు సాధించాలంటే:
ప్రతిరోజు ఉద్యం, సాయంత్రం పశువులను ఒకసారి పరిశీలించి ఎద్ను గమనంచాలి. ఎద్కు వ్చిిన తరావత సకాలములో
గరభధారణ చేయించాలి. ఒక ఎద్ తపిపతే, 500 రూ.ల విలువ్ గల ఉతపతిి నషే పోవ్లసి వ్సుింది.
మొద్టిసారి గరభధారణ చేసే పశువు బరువు కనీసము 200 కిలోలుండాలి. పశువు యొకక పొడవు (భుజము నుండి మకెకల
వ్రకు) దాన భుజము వెనుక శర్సరం చుట్టే కొలత (అడుగులో) తో గుణంచి బరువును తెలుసుకోవ్చుి.
గరభధారణ జరిగిన 90 రోజుల లోపుల చూడి నరాధరణ పర్సక్ష చేయించాలి.
ఈనన తరావత వ్చేి రండవ్ ఎద్లో తిరిగి గరభధారణ చేయించాలి.
పాడి పశువుల పునరుతపతిి క్రమము
పునరుతపతిిక్రమము దేశవాళి ఆవు సంకరజాతి ఆవు గేదెలు
మొద్టి సారి ఎద్కు వ్చేి వ్యసుస 3-4 సం.లు. 14-18 మాసాలు 3-4 సం.లు
ఎద్కు, ఎద్కు మధయకాలం 21 రోజులు 21 రోజులు 21-23 రోజులు
ఎద్కాలం 18-24 గంటలు 18-24 గంటలు 18-36 గంటలు
చూలు కాలం 280 రోజులు 280 రోజులు 310 రోజులు
మొద్టి ఈత వ్యసుస 4-5 సం.లు. 2-3 సం.లు. 4-5 సం.లు.
ఈతకు ఈతకు మద్య కాలం 2 సం. పైగా 12-14 మాసాలు 16-20 మాసాలు
ఈతలో పాడి కాలం 200 రోజులు 300 రోజులు 250-300 రోజులు
సరాసరి పాల ఉతపతిి 1-2 లీటరుు 8-10 లీటరుు 6-8 లీటరుు
మొతిం మీద్ దేశవాళిపశువుకన్నాసంకరజాతి పశువు వ్లు 5-6 రట్టు ఎకుకవ్ లాభం కలుగుతుంది.
తవరిత గతిన మన ద్గగర వునా తకుకవ్ దిగుబడిన దేశవాళి పశువులను అధిక దిగుబడినచేిసంకర జాతి పశువులుగా వ్ృదిద చేసుకోవాలంటే
కృత్రిమ గరభధారణ ఏకైక మారగం
కృత్రిమ గరభధారణ వ్లు లాభాలు:
మేలు జాతి ఆబోతు ప్రపంచంలో ఎకకడ వున్నా దాన మేలు జాతి గుణాలను ఉపయోగించుకోవ్చుి. దాన వీరాయనా సేకరించి
ఘనీభవింపచేసి నలవ ఉంచితే ఆబోతు చనపోయిన తరువాత కూడా 10-15 సం.రాలు దాన మేలు జాతి లక్షణాలు
ఉపయోగించుకోవ్చుి.
సహజ సంపరకంలో ఒక ఆబోతు సంవ్తసరానకి 100-150 ఆడపశువులకు మాత్రమే గరభధారణ చేయగలుగుతుంది. అదే కృత్రిమ
గరభధారణ దావరా 5-10 వేల పశువులకు ఉపయోగపడుతుంది. ఆబోతుల కొరతను నవారించవ్చుిను.
రైతులకు వితినపు ఆబోతుల పోషణ ఖరుిలు భరించవ్లసిన అవ్సరము లేదు.
గొడుి పోతు సమసయలను సులభంగా అరికటేవ్చుి.
పశువులలో పిండం మారిపడి విధానం
మన దేశవాళి పశువులను ఇంకా తవరిత గతిన అభివ్ృదిధ పరచి అధిక పాల దిగుబడి కొరకు అతాయధునకమైన పిండం మారిపడి
విధానం కూడా ఉనాది.
ఒక ఆడపశువు గరభకోశంలో శాస్త్రీయ పద్దతిలో పిండానా ప్రవేశం పెటేే విధాన్ననా పిండం మారిపడి అంటారు. సాధారణంగా ఒక
ఆడ పశువు 9-10 మాసాల కొకసారి ఒక దూడ నసుింది. ఈ పద్దతి దావరా యిదే సమయంలో పది పిండాలను ఉతపతిి చేసుింది.
ఈ అధిక పాలసార గల పిండాలను తకుకవ్ పాలచార గల పశువుల గరబకోశంలో ప్రవేశ పెటిే తదావరా అధిక పాలచార గల పది
దూడలను పొంద్వ్చుి.