Page 9 - PASHU POSHANA
P. 9
పశువులు తిరిగి పొరుడానకి కారణాలు
1. జనుయసంభంధ కారణాలు
2. హారోును ఉతపతిి లో తేడాలు
3. గరభకోశవాయధులు
4. పోషక లోపాలు
5. యాజమానయలోపాలు
6. వీరయదాన లోపాలు
తిరిగిపొరుడం నవారించటం ఎలా?
1. కొనా సంధరాభలలో ముఖయంగా పడిలు, పెయయలోు వీరయదానం చేయగానే ఆక్ససట్లసిన్ injection చేయించడం వ్లు కట్టే నలచే
అవ్కాశాలు ఎకుకవ్గా ఉంటాయి.
2. కొనా సమయాలోు వీరయదానము చేసిన తరావత కొదిద మోతాదులో progesterone హారోును ఇసేి ఫలదీకరణ జరిగి పశువులు
చూలికడతాయి.
3. రకింలో Glucose పరిమాణం సరిగాగ ఉండడానకి వీరయ దానం చేసే 2 గంటల ముందు 20% Dextrose ఇసేి ఫలితాలు బాగుంటాయి.
వేసవిలో అధిక ఉణోగణగ్రత వ్లు జవరతీవ్రత 42˚C సోకిన సంద్రాభలలో వీరయకణాల పై ప్రభావ్ం ఉంట్టంది. కాబటిే వేసవి లో పశువులకు
శీతల పరిసియతులు కలిపంచాలి.
4. వేసవి తీవ్రత, అధిక పాల దిగుబడి ఒతిిడి వ్లన పశువులు ఎద్ లక్షణాలను బహరగతం చేయవు. అటిే సంద్రాభలలో ఎద్ను గురిించి
సరైన సమయంలో వీరయదానం చేయించాలి. పశుపోషణ లో వ్యతాయసాల వ్లు పునరుతపతిి ప్రక్రయ సరిగాగ ఉండదు.పశువులకందించే
ఆహారంలో శకిి తగినంతగా అందించకుంటే, అండోతపతిి లోవ్యతాయసాలు, పిండమరణాలు సంభవిసాియి.
5. పాడిపశువులకందించే ఆహారం లో మాంస కృతుిలు తకుకవ్గా ఉంటే మూగ ఎద్, ఎద్ తరావత రకిసాివాలు గమనసాిము.
మాంసకృతుిలు ఆహారం లో ఎకుకవ్గా ఉంటే అండాశయం లో కణతులు ఏరపడే ప్రమాద్ం ఉంట్టంది.
6. అలాగే vitamins, Calcium, Iodine మొద్లగు ఖనజ లవ్ణాల లోపం వ్లు కూడా పునరుతపతిి కుంట్టపడుతుంది. కావున
పిండిపదారాయలు, మాంసకృతుిలు, శకిికి సరిపోవు తగుపాళులో అందించే సమీకృత దాణాతో పాట్ట, పుషకలంగా మేలు రకపు
పశుగ్రాసాలతో మేపాలి. రోజుకు కనీసం 60g ల ఖనజ లవ్ణ మిశ్రమానా పశువులకు అందించాలి.
పశువుల లో ముఖయమయున గరభకోశ వాయధులు – నవారణ చరయలు
సూక్షమజీవుల వ్లన కలిగే గరభకోశవాయధుల వ్లన, గరభస్రావ్ం జరగటం, ఈనన వెంటనే దూడలు చనపోవ్టం - తదుపరి వ్చేి ఈతలో
సకాలంలో చూడి నలువ్కపోవ్డం, పాడి పశువులు శాశవతంగా గొడుిమోతు పశువులగా మారటం, గరాభశయం లోపలి పొరలు ీమము
పటేడం వ్ంటి " లక్షణాలు చూపించి చికితస కూడా అనువు లేకుండా పశుఆరోగాయనా దెబబతీసుిన్నాయి.
సూక్షమజీవుల వ్లన కలిగే గరభకోశ వాయధులలో ముఖయమైనవి : బ్రూసెలోుసిస్, విబ్రియోసిస్, టైకోమోనయాసిస్, బ్రూసెలోుసిస్ :
బ్రూసెలోుసిస్ అనే అంట్టవాయధి బ్రూసెలాు అబారేస్ అనే బాక్సేరియా వ్లన పాడి పశువులకు సంక్రమిసుింది. ఈ వాయధి పశువుల నుండి
మనుష్టలకు కూడా వాయపిి చెంద్టం వ్లన దీనన జూనోటిక్ వాయధిగా పరిగణంచవ్చుి. ఈ వాయధి వాయధిగ్రసిమైనట్టవ్ంటి పశువు యొకక
మేత, నీరు, గరభస్రావాయలు, కలుష్టతమై ఆరోగయకరమైన పశువుకు యివ్వటం వ్లన దానకి ఈ వాయధి వాయపిసుింది. బ్రూసెలోుసిసోు
బాధపడునట్టవ్ంటి ఆంబోతుతో ఆరోగయకరమైనట్టవ్ంటి పాడిపశువులను దాటించుట వ్లన ఈ వాయధి వాయపిి చెందును.