Page 13 - PASHU POSHANA
P. 13
కాయజాతిపచిి మేతల సాగు వివ్రములు
సాగువివ్రములు అలసంద్లు లూసరుా సెలేలో
రకములు UPC 287, EC 4216 T-9, ఆనంద్ -2 సెలేలో హమట సెలేలో
NP3 UPC, 5286, UPC S-244, Comp-3 హామిలిస్ సెలేలో సాకబ్రా
రషయన్ జెయింట్ CO-I
వితుి కాలము జూన్ - జూలై ఫిబ్రవ్రి - జూన్ అకోేబర్ - నవ్ంబర్ జూన్ - ఆగష్టే, (నీటి
(నీటి పారుద్ల క్రంద్) పారుద్ల క్రంద్)
కావ్లసిన వితిన్నలు 30-40 కిలోలు సెలేలో హమట 20-25
హెకాేరుకు కిలోలు
సెలేలో సాకబ్రా మరియు
యితర రకాలు
10-15 కిలోలు
వితుి పద్ధతి వ్రుసలలో, వ్రుసల మధయ ఎడం సాళులో, సాళు మధయ 20-25 సెం.మీ. చలాులి
45 సెం.మీ అంతరము
ఎరువులు హెకాేరుకు 20 కిలోల నత్రజన 30 కిలోల నత్రజన 35 కిలోల నత్రజన
60 కిలోల పొటాష్ 100 కిలోల పొటాష్ 60 కిలోల పొటాష్
నీటి తడుపు 12-15 రోజు లకు 2-3 తడుపులు, వారానకొకసారి ఆ 20-30 రోజు లకు
తరావత 10-12 రోజులకు
మొద్టి కోత 55-60 రోజు లకు 70 రోజు లకు 75-80 రోజు లకు
సమయము పూత ద్శలో
కోతలు ఒకటే కోత ప్రతి 25-30 రోజులకొకసారి 6-7 2 కోతలు, ప్రతి 35-40
కోతలు రోజులకొకటి
దిగుబడి హెకాేరుకు పచిిమేత 30-35 టనుాలు పచిిమేత 60-70 టనుాలు పచిిమేత 30-35 టనుాలు
పశుగ్రాసము వినయోగము, నలవ పద్ధతులు
మేత ముకకలుగా నరికి మేపాలి
జొనా, సజజ, మొకకజొనా లాంటి మేతల కాండములు పెద్దగా లావుగా ఉండుట వ్లన వాటిన చినా ముకకలుగా నరికి మేపాలి లేన యెడల,
మెతిన భాగము ఆకులు మాత్రమే తిన మిగతాది తొకిక మల మూత్రాలతో కలిసి 40 శాతం వ్రకు మేత వ్ృధా అయిపోతుంది. ముకకలుగా
నరికిమేపడం వ్లన మేత పూరిిగా సదివనయోగం అవుతుంది. ముకకలుగా నరికిన మేతలో, తవుడు, బెలుపు మదిద లవ్ణ మిశ్రమము లాంటి
అనుబంధ పదారాధలు కలిపి పశువులకు మేపుకోవ్చుి, సంచులలో వుంచి కూడా నలువ్ చేసుకోవ్చుి. కాబటిే ప్రతి రైతు తపపన సరిగా
పశుగ్రాసానా ముకకలు చేసి మేపాలి.
పశుగ్రాసము నలవ ఉంచే పద్ధతులు
పశుగ్రాసము పుషకలంగా లభించే రోజులలో వ్ృధా చేయకుండా నలవ చేసుకోవాలి. పశుగ్రాసము నలవ చేసుకోవ్డములో
గమనంచవ్లసిన విషయమేమిటంటే మేతలోన పోషక విలువ్లు సాధయమయినంతవ్రకు తగగకుండా చూసుకోవాలి.నలవ చేసే పద్ధతులలో
రండు పద్ధతులు కలవు.
1. పచిి మేతను పాతర వేసుకోవ్డం.
2. పశుగ్రాసానా ఎండుమేతగా తయారు చేసుకోవ్డం.