Page 18 - PASHU POSHANA
P. 18

ఉణోగణగ్రతల  వ్లు  పాలలో  వెనాశాతం  తగుగతుంది.  ఎండాకాలం  ముఖయంగా  సాయంత్రం  పూట  పిండే  పాలలో  వెనాశాతం  తకుకవ్గా

        ఉంట్టంది.  అధిక  ఉణోగణగ్రతల  వ్లు  పాడి  పశువుల  శర్సరంలో  జీరణశోషణ  ప్రక్రయలపై  ప్రభావ్ం ఉంట్టంది.  తదావరా  పాలలో  వెనాశాతం

        తగుగతుంది.  కాబటిే  ఎండాకాలంలో  పాడిపశువులు  అసౌకరాయనకి  గురికాకుండా  తగు  జాగ్రతిలు  పాటించాలి.  ముఖయంగా  సంకరజాతి
        ఆవులను పెంచేవారు వీలైతే పాకలలో ఫాయనుు, కూలరును అమరుికోవ్డం మంచిది.

               ఎండాకాలంలో పశువులకు బయటి మేతకు పంపేవారు, వాయయామం కోసం 3-4 కిలో మీటరు దూరం తిరగడం చేత పాలలో

        వెనాశాతం  పెరుగుతుంది.  అంతకంటే  ఎకుకవ్  దూరం  పశువులను  బయట  తిపిపతే  పశువులు  అలసట  చెంది,  శకిిన  కోలోపయి,
        పాలలోవెనా శాతం తగుగతుంది. గేదెలను రోజుకు 2-3 సారుు నీటితో కడగాలి వీలైతే శుభ్రంగా ఉండే నీటిలో ఈదించాలి.

               శీతా కాలంలో తకుకవ్ ఉణోగణగ్రతల కారణంగా కూడా పాలలో వెనా శాతానా ప్రభావితం చేసాియి.

        మేత, మేపు :
              పాడి  పశువులకు  ప్రతిరోజు  30-40  కిలోల  వ్రకు  పచిిమేత  ఇవావలి.  ఇందులో  మూడోభాగం  అంటే  10-15  కిలోల  వ్రకు

               పపుపజాతి పశుగ్రాసాలను మిగతా భాగం 28-30 కిలోల వ్రకు గడిిజాతి, ధానయపు జాతి పశుగ్రాసాలను ఇవావలి. ప్రతిరోజు 6-8
               కిలోల వ్రకు ఎండు గడిిన ఇవావలి. ముఖయంగా జొనాచొపప, సజజచొపప, మొకకజొనా చొపపలను ఎండుగడిిగా వాడడం మంచిది.

               ఈ  చొపప  లభయం  కాన  పక్షంలో  వ్రిగడిిన  ఇవావలి.  ఈ  విధంగా  ఎండుగడిిన  వాడడం  వ్లు  పాలలో  వెనాశాతం  తగగకుండా

               ఉంట్టంది.
              పపుపజాతి  పశుగ్రాసాలైన,  బర్ససమ్ ,  లూసర్ా ,  అలసంద్,  పిలిు  పెసర,  జనుము,  సెలేలో  మొద్లగు  వాటిన  ధానయపు  జాతి

               గ్రాసాలతోకాన,  లేదా  గడిిజాతి  పశుగ్రాసాలతో  కలిపి  మేపడం  వ్లు  పాలలో  వెనాశాతం  పెరుగుతుంది.  సుబాబుల ,  అవిశె,
               హెడూజూసర్ా  వ్ంటి పశుగ్రాసపుచెటును పెంచి వాటి ఆకులను పశుగ్రాసంగా ఇవ్వవ్చుి. పశుగ్రాసాలను పూత ద్శలో ఉనాపుపడు

               కోసి మేపినటుయితే పాలలో వెనాశాతం పెరుగుతుంది.

              పశుగ్రాసాలను చాఫ్ కటేర్  దావరా చినాచినా ముకకలుగా కతిిరించి మేపాలి అయితే ఈ ముకకలు 1/4 అంగుళం కంటే చినాగా
               ఉండకూడదు. ఇంతకంటే తకుకవ్గా కతిిరించి మేపినటుయితే పాలలో వెనాశాతం తగుగతుంది.

              పశువుల  శర్సరంలో  ఉనా  సూక్షమక్రములు  విడుద్ల  చేసే  సెలుయలోస్   అనే  ఎంజైముల  వ్లు  పీచుపదారయం  జీరణం  జరుగుతుంది.

               కాబటిే  పశుగ్రాసాలను  చినా  ముకకలుగా  కతిిరించి  మేపడం  వ్లు  పీచు  పదారయం  ఎకుకవ్గా  జీరణమై  పాలలో  వెనాశాతం
               పెరుగుతుంది. పాలలో వెనాశాతం పాడిపశువులకు ఇచేి మేతలో ముఖయంగా పశువుకు కావ్లసిన జీరణమయేయ మాంసక తుిలు,

               జీరణమయేయ  శకిినచేి  పదారాయలు,  దాణా  మిశ్రమం,  పశుగ్రాసాలపై  ఆధారపడి  ఉంట్టంది.  దాణా  మిశ్రమంలో  పతిిగింజల  చెకక

               కొబబరి చెకక సోయాచికుకడు గింజల చెకక పొదుదతిరుగుడు చెకక వేరుశనగ చెకక మొద్లగు వాటిన కలిపి ఇచిినటుయితే పాలలో

               వెనాశాతం పెరుగుతుంది.

              పంట అవ్శేషాలను ఉపయోగించి సంపూరణ సమీకత ఆహారానా తయారు చేసి పశువులకు మేతగా ఇచిినటుయితే దాణాకయేయ
               ఖరుిను  తగిగంచవ్చుి.  ఈ  సంపూరణ  సమీకత  ఆహారంలో  పశువులకు  కాలవ్సిన  పోషక  పదారాయలు  ఉండేటట్టు,  పంట

               అవ్శేషాలతో  పాట్టగా  ధానయపుగింజలు,  పతిి  గింజల  చెకకలు,  వేరుశనగ  చెకకలు  మొద్లగు  వాటిన  ఉపయోగించి  దాణా
               మిశ్రమానా తయారుచేసి ఇచిినటుయితే పాడిపశువులు తేలికగా జీరణం చేసుకుంటాయి. పాలలో వెనాశాతం కూడా తగగకుండా

               ఉంట్టంది.  ముఖయంగా  ఎండాకాలంలో  గ్రాసాల  కొరత  ఉనాపుపడు  సంపూరణ  సమీకత  ఆహారానా  తయారు  చేసుకున  మేతగా
               ఇవావలి.

              వ్రాాకాలంలో శీతాకాలంలో పశుగ్రాసాల లభయత ఎకుకవ్గా ఉనాపుపడు ఈ గ్రాసాలను చినా ముకకలుగా కతిిరించి మాగుడు గడిి
               (సైలేజ్ )  గా  తయారు  చేసుకొన  నలవ  ఉంచుకోవాలి.  ఎపుపడైతే  పశుగ్రాసాల  కొరత  ఉంట్టందో  అపుపడు  ముఖయంగా

               ఎండాకాలంలోను, కరువు సమయాలోునే ఈ సైలేజ్ న పశువులకు మేతగా ఇవావలి. ఈ విధంగా చేయడం వ్లు పాడిపశువులోు
               పాల దిగుబడి, పాలలో వెనాశాతం తగగకుండా ఉంట్టంది.
   13   14   15   16   17   18   19   20   21   22   23