Page 20 - PASHU POSHANA
P. 20
పాలలో నీళును కలపకూడదు. ఈ విధంగా వేసవిలో పాడి పశువుల పెంపకంలో మంచి యాజమానయ పద్ధతులు పాటించి
పోషణలో తగు జాగ్రతిలు తీసుకునాటుయితే పాలలో వెనా శాతం తగగకుండా పాడి పశువుల పెంపకం దారులు అధిక
లాభాలను పొంద్వ్చుి.
చూడి పశువు పోషణలో మెళకువ్లు
గరభధారణ చేయించిన 90 రోజుల తరావత చూడి నరాధరణ పర్సక్షలు చేయించాలి.
ఆవులో చూడికాలం 9 మాసాలు గేదెలలో 10 మాసాలు.
చూడి పశువు చివ్రి రండు మాసాల ముందు వ్టిే పోనవావలి. ఈ సమయంలో రోజుకు అద్నంగా ఒక కిలో దాణా ఇసేి,
పాడికాలంలో 400 లీటరుు ఎకుకవ్ పాల దిగుబడి పొంద్వ్చుి.
చూడి పశువులను ఎకుకవ్ దూరం నడిపించడం కాన, పరిగ్తిించడం కాన, బెదిరించడం కాన చేయకూడదు,
పోటాుడనవ్వకూడదు.
ఈనేటపుపడు తీసుకోవ్లసినజాగ్రతిలు
ఈనే లక్షణాలు కనపంచిన వెంటనే పశువును పరిశుభ్రమైన షెడుిలో వ్రిగడిి పరచి ఉంచాలి. 2 గంటల లోపల పశువు
ఈనుతుంది. ఆలసయమైతే డాకేరును సంప్రదించాలి.
ఈనన వెంటనే పశువుకు ఒక బకెకట్టే గోరు వెచిన నీరు త్రాగించాలి. ఆ తరావత తవుడు, గోధుమ లేదా సజజ బరపటము
బెలుం, ఉపుప, అలుం, లవ్ణ మిశ్రమము కలిపిన మిశ్రమానా తినపించాలి.
సాధారణంగా ఈనన తరావత 12 గంటల లోపల మాయ వేయాలి. 24 గంటలలోపల కూడా మాయ పడకపోతే డాకేరును
సంప్రదించాలి. మాయను పశువులు తినకుండా జాగ్రతిపడాలి.
ఈనన తరావత రండవ్ ఎద్లో పశువును తిరిగి చూడి కటిేంచాలి.
చూడి పశువు పోషణలోపాటించ వ్లసిన విషయాలు
గరభధారణ చేయించిన 60 - 90 రోజుల లోపల చూడి నరాధరణ పర్సక్షలు పాల జవరం రాకుండా ఈనడానకి వారం రోజుల ముందు
చేయించాలి. కాలిాయం ఇంజెక్షనుస ఇపిపంచాలి.
పొదుగు వాయధి రాకుండా, ఈనడానకి15 రోజుల ముందు పొదుగులో ఈనడానకి ముందు పశువును వేరు చేసి పరిశుభ్రమైన
ఆంటిబయోటిక్ మందులు ఎకికంచాలి పాకలో ఈనడానకి ఏరాపట్ట చేయాలి.
చివ్రి రండు మాసాలలోపాలు పితకడం 3వ్ నెల నుండి 6వ్ నెల లోపల చూడి పశువుకు నటేల
మాన వేసి,రోజుకు అద్నంగా ఒక కిలో దాణా పెటాేలి. మందులు తాగించాలి.
లేగ దూడల పోషణ మెళకువ్లు
నేటి పెయయ దూడ ర్చపటి పాడి పశువు, అది పాల ఉతపతిికి పున్నది. పెయయ దూడల పోషణలో ఏ మాత్రం అశ్రద్ధ చేసిన్న
శాశవతంగా దాన యొకక పాల ఉతపతిి సామరాధానా నషేపోవ్లసి వ్సుింది.
దూడల మొద్టి మూడు మాసాల వ్యసుస అతయంత క్సలకమైనది, ఈ ద్శలో దానకిచేి మేపు పోషణ సక్రమంగా లేనటుయితే
పెరుగుద్ల లోపించి 25-30 శాతం వ్రకు దూడలు చనపోయే ప్రమాద్ము వుంది.
చూడి పశువుకు 7 మాసాల చూడి నుండి అద్నంగా మేపు, దాణా అందిసేి బలమైన ఆరోగయమైన దూడను ఇవ్వగలదు.
పుటిేన దూడ బరువు సాధారణంగా 20-25 కిలోలు వుండాలి.
పుటిేన తరావత మూడు రోజుల వ్రకు దానకి తగిననా జునుా పాలు, 3 మాసాల వ్యసుస వ్రకు, దాన శర్సర బరువును బటిే
సరిపోయిననా పాలు త్రాగించాలి.