Page 17 - PASHU POSHANA
P. 17
వాసన:మూతను తీసి పాల వాసనను చూడడంజరుగుతుంది. ఎలాంటి చెడు వాసనగాన, అసాధారణమైన వాసనగాన
ఉనాటుయితేఆ పాలు తిరసకరింపబడును.
పాలలో వెనా పర్సక్ష
ఉతపతిిదారులనుండి పాలుసేకరించేటపుపడు నరవహంచే పర్సక్షలలో యిది ముఖయమైనది. వెనాశాతానాతెలుసుకోవ్డానకి గరభర్ పద్ధతిన
ఉపయోగిసాిరు.క్రొతిగా మిలక ట్సేర్అనే పరికరానావాడుతున్నారు. పాల ఉతపతిిదారులు ఈ పద్ధతులుతెలుసుకోవాలి. ఎస్. ఎన్.
ఎఫ్.అనగా పాలలోవెనా పోగా మిగిలిన ఘన పదారధమునుపర్సక్షించడానకి లాకోేమీటరు అనే పరికరానా వాడతారు.పాలన్నణయతను,
ధరను నరణయించడానకి వెనా శాతముతోబాట్ట ఎస్. ఎన్. ఎఫ్.శాతానా కూడా పరిగణలోకి తీసుకుంటారు.
వెనాశాతం మరియు ఎస్. ఎన్. ఎఫ్. హెచుి తగుగలకు కారణాలు
పాడి పశువు జాతిన బటిేవెనా శాతం, ఎస్. ఎన్. ఎఫ్. మారతాయి.
పశువు వ్యసుస పెరిగినకొదీదవెనా శాతం, ఎస్. ఎన్. ఎఫ్. లలో తగుగద్ల ఉంట్టంది.
పశువునుబెదిరించినపుపడు, భయాందోళనతోఉనాపుపడు,అన్నరోగయసియతిలోవెనాశాతంతగుగతుంది.
ఈనన 15 రోజులనుండి 9 నెలల వ్రకు, తరావతపశువుఆరోగయసాయయిపెరిగినపుపడు, వాయయామముతరావత వెనాశాతం
పెరుగుతుంది.
ఉతపతిిదారులకు సరియైన ధర రావాలంటే
పాలలో నీరు ఏమాత్రం కలపకూడదు.
ద్ళార్సలకు, కొలతలోమోస౦చేసేవారికి, పాలుసరఫరాచేసినషేపొయకూడదు.
వెనాశాతంచూసి ధరచెలిుంచేపాలసేకరణకేంద్రాలలో పాలుపోయాలి.
పాలలో వెనా శాతం తగగకుండా తీసుకోవాలిసన జాగ్రతిలు
సాధారణంగా పాలలో ఉండే వెనా శాతానా బటిే పాలధర నరణయించబడుతుంది. కాబటిే పాలలో ఉండే వెనా శాతానకి చాలా
ప్రముఖయత ఉంది. పాల ఉతపతిి అధికంగా ఉనాపుపడు వెనాశాతం తకుకవ్గా ఉండడం సాధారణం అయితే పశుగ్రాసాల లభయత తకుకవ్గా
ఉండడం, ఎండ వేడిమి, తకుకవ్ ఉణోగణగ్రతల వ్లన పాడి పశువులు సరిగా మేతతీసుకోక పోవ్డం వ్లన, పశువులు అసౌకరాయనకి,
అన్నరోగాయనకి గురికావ్డం వ్లన పాల ఉతపతిితో పాట్టగా పాలలో వెనాశాతం కూడా తగుగతుంది.
సాధారణంగా గేదెపాలలో వెనాశాతం6 నుండి 8 శాతం వ్రకు, దేశవాళ్ళ పాడి పశువుల పాలలో 4 నుండి 4.5 శాతం, సంకర
జాతి పాడి పశువుల పాలలో 3 నుండి 4 శాతం వ్రకు ఉంట్టంది.
పాలలో వెనాశాతానా ప్రభావితం చేసే ముఖయమైన అంశాలు :
జనుయ కారణాలు : పాడిపశువులలోజనుయసామరాయానా బటిే వెనాశాతం ఉంట్టంది. పశువులోు జాతిన బటిే కూడా పాలలో వెనాశాతంలో
మారుపలు, హెచుితగుగలు ఉంటాయి. గేదెలోు అయితే ముర్రాజాతి, జాఫరాబాదికి జాతి గేదెల పాలలో వెనా శాతం ఎకుకవ్గా ఉంట్టంది.
అదే విధంగా దేశవాళికి చెందిన ఆవులైన సాహవాల , గిర్ , థిమోన, ఒంగోలు జాతికి చెందిన పాడి పశువులోు పాల దిగుబడి తకుకవ్గా
ఉనాపపటిక్స వెనాశాతం సంకర జాతి పాడి పశువుల కంటే అధికంగా ఉంట్టంది. సంకర జాతి పాడి పశువులోు పాల ఉతపతిి అధికంగా
ఉండి వెనాశాతం గేదెపాల కంటే, దేశవాళికి చెందిన ఆవు పాలకంటే తకుకవ్గా ఉంట్టంది. వీటిక్స కారణం జనుయపరమైన కారణాలన
చెపపవ్చుి.
పాలలో వెనాశాతం పాడి పశువుల జాతి, వ్యసు, పాల దిగుబడి, మేత పాలిచేి కాలం (పాడికాలం) వాతావ్రణ, గహవ్సతి
మొద్లగునవి కూడా ప్రభావితం చేసాియి.
వాతావ్రణ ప్రభావ్ం :
వాతావ్రణంలో మారుపల వ్లు ముఖయంగా వేసవికాలంలో అధిక ఉణోగణగ్రల వ్లు కూడా పాలలో వెనాశాతం తగుగతుంది.
వాతావ్రణంలో ఉణోగణగ్రత 100 ఫారనీీట్ పెరిగితే పాలలో వెనాశాతం 0.1-0.2 శాతం వ్రకు తగుగతుంది. కాబటిే వేసవిలో అధిక