Page 19 - PASHU POSHANA
P. 19
పాడి పశువులకిచేి దాణా మిశ్రమంలో గోధుమ తవుడు లేదా వ్రి తవుడును కలిపి ఇచిినటుయితే పాలలో వెనాశాతం
పెరుగుతుంది. ఈ దాణాను తడిపి ఇవ్వడం మంచిది. పాడి పశువులకు దాణాను, పాల ఉతపతిిన బటిే, పాలలో ఉండే
వెనాశాతానా బటిే, శర్సరబరువును బటిే ఇవ్వడం మంచిది. దాణా మిశ్రమంలో మొలాసిస్ ను కలిపి ఇచేిటటుయితే 10 శాతం
కంటే ఎకుకవ్గా కలపకూడదు. ఎకుకవ్గా మొలాసెసను కలపడం వ్లు పాలలో వెనాశాతం తగుగతుంది. పాడిపశువులకు
తయారు చేసే దాణా ఖరుి ఎకుకవ్గా ఉనాపుపడు ప్రతాయమాాయంగా చౌకగా ఉండే అజొలాును పాడి పశువులకు మేతగా ఇవావలి.
రోజుకు 1-1.5 కిలోల వ్రకు అజొలాును దాణాలో కలిపి కూడా మేపవ్చుి. అజొలాును మేపడం వ్లు పశువులు తేలికగా జీరణం
చేసుకొన ఆరోగయంగా ఉండడమే కాకుండా పాలలో వెనాశాతం పెరుగుతుంది. అజొలాును మేపడం వ్లన 25 శాతం వ్రకు
దాణా ఖరుి తగిగంచుకోవ్చుి. అజొలాును పాకలకు సమీపంలోనే పెంచవ్చుి కాబటిే అజొలాు పెంపకానకి ఖరుి తకుకవ్గా
ఉంట్టంది. కాబటిే దాణాకు ప్రతాయమాాయంగా అజొలాును మేతగా ఇవావలి. అజొలాును వాడడం వ్లు పాలలో వెనాశాతంతో పాట్ట
ఎస్ . ఎన్ . ఎఫ్ శాతం కూడా పెరుగుతుంది.
పాడిపశువులకు ఇచేి మేతలో 20-25 శాతం వ్రకు పీచు పదారయం ఉండేటట్టు చూడాలి. మేతలో పీచుపదారయం తకుకవ్గా
ఉనాటుయితే పాలలో వెనాశాతం తగుగతుంది. లేతగా ఉండే పచిిగడిిలో పీచుపదారయం తకుకవ్గా ఉంట్టంది. కాబటిే పచిిమేతతో
పాట్టగా ఎండుగడిిన కలిపి ఇచిినటుయితే పాలలో వెనాశాతం పెరుగుతుంది. దాణాలో ఎకుకవ్గా గింజలను ఉపయోగించడం
వ్లు సెలుయలోజ్ జీరణం తగగడం, ఆముశాతం పెరగడం తదావరా పాల దిగుబడి, పాలలో వెనాశాతం తగుగతుంది. కాబటిే దాణాలో
అధికంగా ధానయపు గింజలను ఉపయోగించకూడదు.
పాలలో వెనాశాతం పెంచడానకి మారకట్లు లభించే బైపాస్ ఫాయట్ , ఫాయట్ పుస్ మొద్లగు వాటిన రోజుకు 50-100 గ్రా. వ్రకు
దాణాతో కలిపి ఇవావలి. వీటిలో జీరణమయేయ పదారాయలు ఎకుకవ్గా ఉంటాయి. కాబటిే పాలలో వెనాశాతం పెరుగుతుంది.
ప్రొబయోటిక్స , ఈస్ే కలిర్ మొద్లగు వాటిన దాణాతో పాట్టగా కలిపి ఇచిినటుయితే పాలలో వెనాశాతం పెరుగుతుంది.
రోజుకు 20-25 లీటరు పాలిచేి పాడిపశువులకు దాణా మిశ్రమంతో పాట్టగా పచిిగడిి, ఎండుగడిి, అద్నంగా ఈ బైపాసాయాట్ ను
రోజుకు 100 గ్రా. వ్రకు ఇచిినటుయితే పాలలో వెనాశాతం తగగకుండా ఉంట్టంది. పాలలో వెనాశాతానా పెంచడానకి
మొకకజొనా బయోలికివడ్ , యూరియా, మొలాసిస్ ఇట్టకలు, ఖనజ లవ్ణపు ఇట్టకలను కూడా ఇవ్వవ్చుి. గడిి, దాణా,
ఖనజలవ్ణ మిశ్రమం, విటమినును కలపి మేతగా ఇవ్వడం దావరా కూడా పాలదిగుబడి, పాలలో వెనా శాతం పెరుగుతుంది.
ఇతర కారణాలు :
పాలు పిండేటపుపడు చివ్రి ధారలోు వెనాశాతం అధికంగా ఉంట్టంది కాబటిే చివ్రి పాలను పూరిిగా పిండాలి. పాడిపశువులు
వ్టిేపోయేముందు ఇచేి పాలలో వెనాశాతం ఎకుకవ్గా ఉంట్టంది. పాలను నెముదిగా పిండితే కూడా వెనాశాతం
తగుగతుంది. కాబటిే వీలైనంత తవరగా 4-5 న||లోు పాలను పూరిిగా పిండాలి. పాలను పిండడానకి నైపుణయవ్ంతులను
వినయోగించడం మంచిది.
పశువులు ఎద్లో ఉనాపుపడు పాల ఉతపతిితో పాట్టగా పాలలో వెనాశాతం కూడా తగుగతుంది. పాడి పశువులోు వ్యసు
పెరిగిన కొదిద ఇచేి పాలలో వెనాశాతం తకుకవ్గా ఉంట్టంది.
పాడి పశువుల ఈత చివ్రిలో పాల ఉతపతిి తగిగ పాలలో వెనా శాతం పెరుగుతుంది. పాడి పశువులను పరుగ్తిించడం,
పాలు పిండే వ్యకిి మారి నెముదిగా పాలను పంపడం వ్లు కూడా పాలలో వెనా శాతం తగుగతుంది. పాడి పశువులు
అన్నరోగాయనకి గురి అయినపుపడు, మేత సరిగా తినక పోవ్డం, తదావరాపాల దిగుబడి తగిగ, పాలలో వెనా శాతం
తగుగతుంది. కాబటిే అన్నరోగాయనకి గురి అయిన పశువులను గురిించి తగు చికితసను వెంటనే ఇపిపంచాలి. పాడి పశువులకు
ఎండు మేతలను దాణాను మేపక ముందే 3 గంటల ముందుగా ఇవావలి. దాణాను మేపిన తరావత గ్రాసాలను మేపినటుయితే
పాలలో వెనా శాతం తగుగతుంది. పాడి పశువులకు దాణాను, పశుగ్రాసాలను రోజుకు రండుసారుు కాకుండా 3-4 సారుు
మేపడం మంచిది. దాణాను తడిపి మేపాలి. పాలలో నీళును కలపడం వ్లన పాలలో వెనా శాతం తగుగతుంది. కాబటిే