Page 16 - PASHU POSHANA
P. 16
పాలు పితకడానకి 15 నముషాల ముందు పశువు డొకకలు, వెనక భాగము పొదుగు కడగాలి. పొదుగును కడిగిన తరావత తెలున
గుడితో తుడవాలి.
డొకకల యందు పొదుగు ద్గగర వునా వెంట్రుకలు ఎపపటికపుపడు కతిిరించాలి.
పాలు పితికే మనుష్టయలు, పాత్రల పరిశుభ్రత :
పాలు పితికే మనష్ట ఆరోగయంగా వుండాలి. అంట్ట వాయధులు గల వారు పాలు పితకకూడదు. చేతులకు కురుపులు, పుండుు, గజిజ
వునావారు పాలు పితకరాదు.
పాలు పితికే ముందు చేతులను శుభ్రంగా కడిగి తుడుచుకోవాలి. తడి చేతులతో పాలు పితక కూడదు. చేతివేళు గోళ్ళు
పెరగకుండ కతిిరించుకోవాలి.
పాలు పితికే మనష్టకి ఓపిక, శ్రద్ధ చాలా అవ్సరము,
సాధయమైనంతవ్రకు తవరగా పితికే సామరధాం వుండాలి. పాలు పితికేటపుపడు పశువులు బెద్రకుండ చూడాలి.
పాల పాత్రలు పరిశుభ్రంగా వుండాలి. మొద్ట పాత్రలను చలున నీటితో శుభ్రం చేసిన తరావత సోడా కలిపిన్న వేడి నీటిలో శుభ్రం
చేసి ఆ తరావత మళ్ళు నీటిలో కడగాలి.
చనుకట్టు పిడికిలి నండుగా పట్టేకొన పితకాలి. బొటన వేలితో చనుకటును నొకిక పితిక కూడదు. దీన వ్లు చనుకట్టు దెబబ తినే
ప్రమాద్ం వుంది.
పాలు పితికే ముందు మొద్టి రండు చారలు నలున గుడి మీద్ పితకాలి అందులో కుద్పలు గాన రకిపు జీరలు గాన వుంటే
పొదుగు వాయధిగా గురిించాలి.
పాలు పితికిన తరావత పరిశుభ్రమైన గుడితో వ్డపోసి చలున ప్రదేశంలో నలవ ఉంచాలి. పాలపాత్ర చుట్టే తడి గుడి కపాపలి.
పరిశుభ్రమైన పాల ఉతపతిికి పాటించవ్లసిన చరయలు
పాలు పితికే ముందు ప్రతిరోజు పాకలను పాడి పశువు శర్సరానా శుభ్రంగా కడగాలి
పితికే ముందు పొదుగును శుభ్రంగా కడగాలి
పాలు పితికే పాత్రలు పరిశుభ్రంగా వుండాలి
మొద్టి రండు మూడు చారలు యిలా నలున గుడి మీద్ పిండి చూడాలి. రకిపు జీరలు గాన కుద్పలు గాన వుంటే పొదుగు వాయధిగా
గురిించాలి
పితికే ముందు పొదుగును తపపన సరిగా కడిగిన తరావత పొడిగుడితో తుడవాలి
చనుాలను పిడికిలి నండుగా పట్టేకొన పిండాలి. బొటన వ్రేళుతో నొకిక పితక కూడదు
పాల న్నణయత పర్సక్ష
పాలు మన ఆహారంలో అతి ముఖయమైన అంశము కావ్డం వ్లు, న్నణయత విషయంలో ప్రజారోగయ శాఖ వారు కొనా నరిదషే ప్రమాణాలను
ప్రజారోగయ చటేంలో పొందుపరిచారు.దీన ప్రకారం గేదె పాలలో కనీసం 5 శాతం వెనా, 9 శాతం ఎస్. ఎన్. ఎఫ్, ఆవు పాలలో కనీసం 3.5
శాతం వెనా,8.5 శాతం ఎస్. ఎన్. ఎఫ్ ఉండాలి.
ఇంతకన్నా తకుకవ్గా ఉంటే అవి న్నణయత లేన పాలుగా నరణయించి జరిమాన్న విధించడం జరుగుతుంది.పాలన్నణయతను పర్సక్షించడానకి
పాలసేకరణ కేంద్రాలలో ఈ క్రంది పర్సక్షలు నరవహంపబడును.
రంగు, రుచి, వాసనల పర్సక్ష
రంగు :పాలు కలుష్టతము కావ్డం వ్లునే పాల రంగుమారుతుంది. అసాధారణమైన రంగు ఉనాటుయితే ఆ పాలు
తిరసకరింపబడును.
రుచి:పాలు మామూలు రుచి ఉనాటుయితే అలాంటిపాలను సేకరించవ్చుి. పాలు పులుగాను చేదుగాను ఉనాటుయితేఆ
పాలుతిరసకరింపబడును.