Page 21 - PASHU POSHANA
P. 21

  దూడకు పుష్టేకరమైన దాణా మేపి, సకాలంలో నటేల మందులు త్రాగించి తగిన రోగ నరోధక చరయలు పాటించినటుయితే

                   దూడ నెలకు 10-15 కిలోల బరువు పెరుగుతుంది. ఒకటినార సంవ్తసరములో 200 కిలోల బరువు పెరిగి ఎద్కు వ్సుింది.

                   30-40 మాసాలలో మొద్టి ఈత ఈనగలదు.
                 వ్యయ ప్రయాసలతో పాడి పశువులను కొనేదాన కన్నా పెయయ దూడలను పోష్టంచుకొన పాదిపశువులుగా అభివ్ృదిధ

                   చేసుకోవ్డం లాభదాయకం. దూడలను శాస్త్రీయ పద్ధతిలో పోష్టంచినటుయితే వాటికి చేసిన ఖరుి కంటే న్నలుగ రట్టు

                   ఆదాయం పొంద్వ్చుి.
        దూడల ఆహారం

                 రోజుకు 2 లీటరు చొపుపన మొద్టి నెలలో, 2.5 లీటరు చొపుపన రండవ్ నెలలో3 లీటరు చొపుపన మూడవ్ నెలలో పాలు

                   త్రాగించాలి. మూడు నెలల తరావత పాలు త్రాగించవ్లసిన అవ్సరము లేదు. ఈ మూడు మాసాల వ్రకు దూడకు 240
                   లీటరు పాలు కావాలి.

                 దూడల దాణాను, జొనాలు, మొకకజొనాలు వ్ంటి ధానయము 40 శాతం, తవుడు 10 శాతం, వేరుశెనగ చెకక లేదా ఏదైన్న
                   తెలగపిండి 30 శాతం, చేపలపొడి 7 శాతం, బెలుపు మడిి 10 శాతం, విటమినుు లవ్ణ మిశ్రమము 3 శాతం కలిపి తయారు

                   చేసుకోవ్చుి.

                 దూడకు మొద్టి రండు నెలలోు రోజుకు 150 గ్రాములు, మూడవ్ నెలలో 300 గ్రాములు 4వ్ నెలలో 500 గ్రాములు, 5-6
                   మాసాలోు 750 గ్రాములు, 7వ్ మాసము నుండి సంవ్తసరము వ్రకు కిలో చొపుపన దాణా ఇవావలి. ఈ విధముగా

                   సంవ్తసరము వ్రకు 280 కిలోల దాణా కావాలి.
                 దూడకు 15 రోజుల వ్యసుస నుండి లేత గడిి పరకలు, మేత తినడం అలవాట్ట చేయాలి. 3వ్ మాసం నుండి పచిి మేత 5

                   పాళ్ళు ఎండు మేత 2 పాళ్ళు మేపాలి.

                 దూడకు రోజుకు 10-12 లీటరు నీరు త్రాగడానకి కావాలి.
        దూడలఆరోగయ సంరక్షణ

                 పుటిేన వెంటనే దూడబొడుి కతిిరించి టించర్ అయోడిన్ పూయాలి.

                 ఈనన గంటలలోపలె జునుాపాలు త్రాగించాలి. దూడలను తలిు నుండి వేరు చేసి పోత పాలతో పోష్టంచాలి.
                 పుటిేన మొద్టి వారంలో దూడ త్రాగే పాలలో ఒక చెంచాడు ఆంటిబయోటిక్ మందు కలిపి తాగిసేి పారుడు వాయధి

                   నవారించవ్చుి.
                 దూడలకు కోడి గ్రుడుి సొన, ఇంగువ్, బెలుం పాలలో కలిపి రండు రోజులు త్రాగించితే మలబద్ధకం పోతుంది. ఇంకా

                   తగగకపోతే ఎనమా ఇపిపంచాలి.

                 దూడలు పాలు త్రాగిన తరావత, మూతిన తెలున బటేతో తుడిచి న్నలుక మీద్ కొంచెం ఉపుప రాయాలి. దీనవ్లు న్నకుడు వ్ంటి
                   దురలవాటును మానపంచవ్చుి.

                 దూడలకు మొద్టి వారం వ్యసుసలో కొముులు రాకుండ చేయించాలి.
                 దూడలను పిడుదులు, గోమార్సలు ఆశ్రయించకుండా మందులు స్ప్పే చేయించాలి.

                 దూడలకు వారం లోపల మొద్టి సారి తరావత ప్రతినెల కొకసారి నటేల మందులు త్రాగించాలి.

                 దూడలకు రండవ్ నెలలో గాలికుంట్ట వాయధి నవారణ టీకాలు 6-7 మాసాల వ్యసుసలో పెద్ద రోగము, గొంతు వాపు,
                   జబబవాపు వాయధుల నవారణ టీకాలు వేయించాలి.
   16   17   18   19   20   21   22   23   24   25   26