Page 26 - PASHU POSHANA
P. 26
అంట్టరోగ నరోధక టీకాల కారయక్రమము
అంట్టవాయధులు సోకిన తరావత చికితస వ్లు అంతగా ప్రయోజనం వుండదు. అవి కోలుకున్నా వాటి ఉతాపద్న శకిి తగిగపోతుంది.
వాయధులు వ్చిిన తరావత బాధపడడం కన్నా, ముందుగానే సరియైన సమయంలో రోగ నరోధక టీకాలు వేయించాలి.
చికితస కన్నా నవారణ మేలు
పశువులలో అంట్ట వాయధుల నరోధక టీకాల కారయక్రమము
వాయధి పేరు మొటేమొద్ట చేయించవ్లసిన ఆతరావత టీకాలు వేయడం చేయించవ్లసినసమయం
వ్యసుస
1. గాలికుంట్ట రండునెలల వ్యసుసలో సం.రానకిరండు సారుు మారిి -ఏప్రిల
ఆగసుే -సెపెేంబరు
2. పెద్ద రోగము 6వ్ నెల వ్యసుస ప్రతి సం.రానకిఒక సారి జనవ్రి -ఫిబ్రవ్రి
3. గొంతు వాపు 5వ్ నెల ప్రతి సం.రానకిఒక సారి మే - జూన్
4. జబబ వాపు 7వ్ నెల ప్రతి సం.రానకిఒక సారి మే - జూన్
5. దొము రోగము 6వ్ నెల ప్రతి సం.రానకిఒక సారి ఆగసుే -సెపెేంబరు
6. ఈసుడురోగము 4-6 నెలలో జీవితంలోఒకేసారి ఎపుపడైన్న
7. థైలేరియాసిస్ న్నలుగునెలల తరావత ప్రతి సం.రానకిఒక సారి ఎపుపడైన్న
పాడి పరిశ్రమ నరవహణకు ప్రభుతవ మెళకువ్లు
గ్రామీణ ప్రంతాలలోన పేద్వారి ఆరిధక పరిసియతి పాడి పశువుల పోషణ దావరా అభివ్ృదిధ పరచాలనాధ్యయయంతో, పాడి పశువుల పోషణకు,
ప్రభుతవంతోపాట్ట, గ్రామీణాభివ్ృదిధ సంసయలు, బాయంకులు, హరిజన గిరిజన్నభివ్ృదిధ సంసయలు, పాల ఉతపతిి దారుల సహకార సంఘాలు అనేక
పధకాలను అమలు చేసుిన్నాయి.
కార్కపర్చషను దావరా సబిసడీపై పాడి పశువుల యూనటు పంపిణీ
గ్రామీణాభివ్ృదిధ సంసయ, వెనుకబడిన కులాలు మరియు హరిజన్నభివ్ృదిధ సంసయల దావరా గ్రామాలలోన బలహీన వ్రాగల వారికి, పేద్ రైతులకు
సబిసడీపై పాడి పశువుల యూనటు పంపిణీ చేసుిన్నారు. 25 శాతం సబిసడీ సనాకారు చినాతరహా రైతులకు 33.3 శాతం సబిసడీ రైతు
కూలీలకు మరియు హరిజనులకు 50 శాతం సబిసడీ యివ్వబడుచునాది.
బాయంకుల దావరా రుణ సౌకరయం
పాడి పశువుల కొనుగోలుకు కావ్లసిన మొతింలో సబిసడీ పోగా మిగిలిన మొతాినా బాయంకుల దావరా రుణ సౌకరయం కలిపంచబడుతుంది.
గ్రామీణాభివ్ృదిధ మరియు యితర సంసయల నుంచి సబిసడీ బాగం బాయంకుకు చేరగానే, కొనుగోలుకు కావ్లసిన మొతాినా బాయంకులు
అంద్జేసాియి. తీసుకునా అపుపను 5 సంవ్తసరాల కాలంలో నెలసరి వాయిదాలలో చెలిుంచవ్లసి వుంట్టంది.
పశు సంవ్రధక శాఖ దావరా సాంకేతిక వ్నరులు సమకూరిడం
పాడి పశువుల ఆరోగయ సంరక్షణతో పాట్ట వాటి ఉతపతిి శకిిన పెంచడానకి అనేక కారయక్రమాలు అమలు చేయడం జరుగుతుంది. పశువుల
చికితస, టీకా మందుల సరఫరా, నటేల నవారణ, గొడుి మోతు పశువుల చికితస శబిరాల ఏరాపట్ట పశుగ్రాసాభివ్ృదిధ, వితిన్నల సరఫరా,
కృత్రిమ గరోభతపతిి, శక్షణ వ్ంటి సదుపాయాలూ పశు సంవ్రధక శాఖచే కలిపంచబడుచునావి. ఈ సదుపాయాలు, పాల ఉతపతిి సహకార
సంఘాల దావరా, ఆయా సంఘాల సభుయలకు మాత్రమే కలిపంచడం జరుగుచునాది.
పశువులకు భీమా సౌకరయము
పశువులు వాయధుల వ్లు గాన, ప్రమాదాల వ్లు గాన చనపోయినట్లుతే వాటి సాయనే పశువులను కొనడానకి రైతులకు పశువుల భీమా
పథకము ఉపయోగపడుతుంది. భీమా పథకము 2-10 సంవ్తసరాలలోపు పాడి ఆవులకు, 3-12 సంవ్తసరాలలోపు పాడి గేదెలకు, ఈ