Page 29 - PASHU POSHANA
P. 29
మారిి : మారిి నుండి వేసవి కాలం మొద్లౌతుంది. షెడుిలో, బయట ఎండ వేడిమి లేకుండా చూడాలి. షెడుి చుట్టేరా వేప,
దిరిసెన మొద్లగు చెట్టుంటే మంచిది. షెడుి చుట్టే ఉనా యారుిలో పశువులు చెట్టే నీడన ఉండే అవ్కాశముంది. ఇలా
తిరిగే పశువులోు ఎద్ లక్షణాలు కూడా తేలిగాగ గురిించి చూడి కటిేంచవ్చుి. పచిిమేత తగిగతే, సైలేజిగా నలువ్ ఉంచిన
మేతను ఈ నెలలో ప్రరంభించవ్చుి. మొద్ట కొదిదకొదిదగా వేసి తరువాత సరిపడా పెంచవ్చుి. పాలు పిండే ముందు సైలేజి
మేపకూడదు. లేదా పాలలో సైలేజి వాసన వ్చేి అవ్కాశముంది. వేసవిలో పాలు తవరగా చెడిపోతాయి. పాల కాయను చుట్టే
తడిగుడి చుటిే, కాయన్ ను చలున ప్రదేశాలలో ఉంచాలి. వీలైనంత తవరగా పాల సేకరణ కేంద్రానకి గాన, పాల శీతలీకరణ
కేంద్రానకి గాన పంపాలి.
ఏప్రిల : ఈ నెలలో ఎండ ఎకుకవ్గా ఉంట్టంది. పచిిమేత తకుకవ్గా ఉంట్టంది. సైలేజి, ఎండుమేత, దాణాతోపాట్ట పాడి
పశువులకు సరిపడా మేపాలి. మేత సరిపడా ఉంటే పశువులు బాగా పాలిసాియి. అలాగే ఎద్కు వ్చిి చూడి కటాేయి.
షెడుిలో చలున వాతావ్రణం ఉండేలా చూడాలి. దానకి షెడుిపైన గడిి కపాపలి. షెడుి ప్రకకన గోనె పటాేలిా కాన, తడికలను
కాన కటిే వాటిపై నీళ్ళు చలాులి. పశువులపై కూడా మధాయహాం పూట ఎండ వేడిమి ఎకుకవ్గా ఉనాపుపడు రోజూ రండు
మూడుసారుు నీళ్ళు చలిుతే మంచిది. ముఖయంగా సాయంత్రం పాలు పిండే ముందు పశువును మొతిం, పొదుగునూ చలుటి
నీటితో కడిగితే మంచిది. అలాగే పశువులు తాగటానకి పరిశుభ్రమైన చలున నీరు ఎలువేళలా లభయమయేయలా చూడాలి. షెడుి
పొడవు తూరుప పడమరలవైపుండాలి. అపుపడు ఉద్యం, సాయంత్రం షెడుిలోకి ఎండరాక షెడుి వేడెకకదు. ఈగలు,
దోమలు, పిడుదులు, గోమారుు లేకుండా చూడాలి.
మే : మే నెలలో ఎండలెకుకవ్గా ఉంటాయి. వ్డగాలులు కూడా వీసాియి. వాటి నుంచి పశువులను రక్షించాలి. పచిిమేత
సరిపడా లేకపోతే సైలేజి, ఎండుమేత పెటాేలి. అవ్సరమైతే దాణా పెంచాలి. షెడుిపైన స్పపేంకురుు పెడి, షెడుిలోపల చలుగా
ఉంట్టంది. షెడుిలో ఫాయనుు కూడా ఉండాలి. మధాయహాం పూట కూలరుు కూడా అమరివ్చుి. వేసవిలో పాలధరలెకుకవ్గా
ఉంటాయి. అందువ్లన ఈ సమయంలో పాల ఉతపతిి అధికంగా ఉంటే పాడి పరిశ్రమ చాలా లాభదాయకం. ఈనెల
చివ్రలో గొంతువాపు వాయధికి టీకాలివావలి. వ్రాాకాలం మొద్ట్లు కలాు పశువులోు ఈ వాయధికి నరోధక శకిి ఏరపడుతుంది.
జూన్ : జూన్ మాసంలో నైరుతీ రుతుపవ్న్నలతో వ్రాలు మొద్లౌతాయి. షెడుిలో తేమ లేకుండా చూడాలి. లేదా
పశువులకు వాయధులు సోకుతాయి. గొంతువాపుకు టీకాలివ్వకపోతే ఈ నెలలో ఇవావలి. అలాగే గాలికుంట్ట వాయధి నవారణ
టీకాలిచిి ఆరు నెలలయితే మళ్ళు ఇవావలి. పచిిమేత లభించడం ఈకాలంలో మొద్లవుతుంది. పశువులకు పచిిమేత
ఎకుకవ్గా మేపి దాణా తగిగసేి లాభదాయకం. వాతావ్రణం చలుబడడంతో పశువులు ఎకుకవ్గా ఎద్కొసాియి. ఉద్యాన
ఎద్కొచిిన పశువులను సాయంత్రం, అలాగే సాయంత్రం ఎద్కొచిిన పశువులకు మరుసటి ఉద్యం మేలు జాతి ఆబోతుల
వీరాయనా కృత్రిమ గరోభతపతిి ప్రక్రయ దావరా ఉపయోగించాలి. సైలేజిన గుంటనంచి కాన, పై నుంచి కాన తీసేి, తీసిన వెంటనే
కపిప వేయాలి లేదా చెడిపోయి మేపుకు పనకిరాదు.
జూలై : ఈ నెలలో వ్రాలు విసాిరంగా కురుసాియి. అయితే ఒకోకసారి అన్నవ్ృష్టే పరిసియతులు వ్సాియి. అది గమనంచి పాడి
పశువులకు సరైన పోషణ ఇవావలి. పశువులకు పరిశుభ్రమైన నీరు ఎలువేళలా లభయమయేయలా చూడాలి. వేసవిలో ఈనన
పశువులు ఇపుపడు ఎద్కొసాియి. వాటిన చూడి కటిేంచాలి. ఈనన రండు, మూడు నెలలకు చూడి కటిేసేి ఆవులోు ప్రతి
సంవ్తసరం, గేదెలోు 13, 14 నెలలకు ఈతలుంటాయి. ఇది లాభదాయకమైన పద్ధతి. పాడిపశువు ఈనతేనే పాలివ్వడం
మొద్లెడుతుంది. పశువుల షెడుి పరిశుభ్రంగా ఉంచాలి. ఎపపటికపుపడు పేడ, మూత్రం తొలగించాలి. లేదా పశువులు
వాటిపై పడుకున పొదుగు వాపు వాయధికి గురయేయ అవ్కాశముంది. ఈనెల నుండి గేదెలు ఎకుకవ్గా ఈనుతాయి. వాటికి
సరిపడా పోషణ ఇవావలి. దూడలిా పొడి ప్రదేశంలో ఉంచాలి. లేదా డయేరియా, నుయమోనయా వ్చేి అవ్కాశం ఉంది.
దూడలకు నటేల నవారణ మందులు తాగించాలి.