Page 28 - PASHU POSHANA
P. 28
రైతు బాయంకు పాస్ బుకుక
పోలీసు కేసు అయినటుయితే ఎఫ్ఐఆర్ కాపీ
చనపోయిన పశువు యొకక జియో టాయగింగ్ ఫోట్లలు
చనపోయిన పశువు చెవి పోగు
పశువు నషేపరిహార వినాప పత్రము
పశువు చనపోయినట్టే సరిేఫికెట్టే
ముంద్సుి పైకపు సాేంపు రస్వదు పత్రము
పాడి పశు పంచాంగము
సంవ్తసరం పొడవున్న వివిధ మాసాలోు రైతులాచరించవ్లసిన పద్దతులు నెలవార్సగా కింద్ పేర్కకనబడాియి. పశుపోషక రైతులు వీటిన
ద్ృష్టేలో పెట్టేకున ఆయా ప్రంతాలకు, పరిసియతులకు అనుకూలంగా పాటించగలరు.
జనవ్రి : ఆవులు, గేదెలు చాలా వ్రకు ఈన పాల ఉతపతిి ఎకుకవ్గా ఉంట్టంది. కొనా డెయిర్సలు పాల సేకరణ తగిగంచడం,
సేకరణ ధర తగిగంచడం చేసుిన్నాయి. అయితే ఈ నెలలో ఈ సమసయ దానంతట అదే సమసిపోయి పాల ఉతపతిి మళ్ళు
మామూలు సియతికి చేరుకుంట్టంది. అపుపడు డెయిర్సలు ఒకదానకొకటి పోటీ పడి పాలు సేకరిసాియి. ఈ నెలలో చలెకుకవ్
గాబటిే పాలు తవరగా చెడిపోవు. పుటిేన దూడలిా బాగా పోష్టంచాలి. చలి, తేమ, గాలి ఎకుకవ్గా ఉంటే నుయమోనయా,
డయేరియాకు లోనవుతాయి. అందుకన షెడుిలో పరిశుభ్రమైన వాతావ్రణం చాలా ముఖయం. అలాగే ఆవులు, గేదెలు ఈనన
తరువాత రండు, మూడు నెలలకలాు చూడి కటిేంచాలి. దీనకి మేలైన ఆబోతులు, దునాల ఘనీభవించిన వీరాయనా
ఉపయోగించాలి. గాలికుంట్ట వాయధి నవారణ టీకాలివ్వడానకి ఇది అనువైన సమయం. ఆరు నెలలకొకసారి ఈ టీకాలివావలి.
దూడలోు గజిజ సోకకుండా చూడాలి.
ఫిబ్రవ్రి : ఆవులు సంవ్తసరం పొడవున్న చూడి కడూి, ఈనుతూ, పాలిసూి ఉంటాయి. అదే గేదెలు ఎకుకవ్గా జూలై నుండి
అకోేబరు వ్రకు ఈనుతాయి. ఈనన రండు, మూడు నెలలకలాు చూడి కటిేంచాలి. ఇలా చేసేి 13, 14 నెలల కలాు మళ్ళు
ఈనుతాయి. ఈతల మధయకాలం ఎకుకవ్ ఉంటే, వ్టిేపోయి ఉండే కాలం కూడా ఎకుకవ్గా ఉంట్టంది. ఆ సమయంలో పాడి
పశువులను వ్ృథాగా మేపాల్సససుింది. ఇది పాడి పరిశ్రమకు నషేదాయకం. దీనా చూసుకున ఈ నెలలో చేయాలిసన
కారయక్రమాలు చేపటాేలి. దూడలకు మూడు నెలలు నండగానే పాలు మానపంచాలి. దాణా, పచిిమేత, ఎండు మేత ఎకుకవ్గా
మేపాలి. అపుపడే అవి తవరగా పెరుగుతాయి. ఫిబ్రవ్రి నెల చలికాలం కిందే లెకక చలి నుండి పశువులిా కాపాడాలి.
పరిశుభ్రమైన నీరు పశువులకు ఎలువేళలా లభించేలా చూడాలి.
మారిి : మారిి నుండి వేసవి కాలం మొద్లౌతుంది. షెడుిలో, బయట ఎండ వేడిమి లేకుండా చూడాలి. షెడుి చుట్టేరా వేప,
దిరిసెన మొద్లగు చెట్టుంటే మంచిది. షెడుి చుట్టే ఉనా యారుిలో పశువులు చెట్టే నీడన ఉండే అవ్కాశముంది. ఇలా
తిరిగే పశువులోు ఎద్ లక్షణాలు కూడా తేలిగాగ గురిించి చూడి కటిేంచవ్చుి. పచిిమేత తగిగతే, సైలేజిగా నలువ్ ఉంచిన
మేతను ఈ నెలలో ప్రరంభించవ్చుి. మొద్ట కొదిదకొదిదగా వేసి తరువాత సరిపడా పెంచవ్చు. పాలు పిండే ముందు
ఫిబ్రవ్రి : ఆవులు సంవ్తసరం పొడవున్న చూడి కడూి, ఈనుతూ, పాలిసూి ఉంటాయి. అదే గేదెలు ఎకుకవ్గా జూలై నుండి
అకోేబరు వ్రకు ఈనుతాయి. ఈనన రండు, మూడు నెలలకలాు చూడి కటిేంచాలి. ఇలా చేసేి 13, 14 నెలల కలాు మళ్ళు
ఈనుతాయి. ఈతల మధయకాలం ఎకుకవ్ ఉంటే, వ్టిేపోయి ఉండే కాలం కూడా ఎకుకవ్గా ఉంట్టంది. ఆ సమయంలో పాడి
పశువులను వ్ృథాగా మేపాల్సససుింది. ఇది పాడి పరిశ్రమకు నషేదాయకం. దీనా చూసుకున ఈ నెలలో చేయాలిసన
కారయక్రమాలు చేపటాేలి. దూడలకు మూడు నెలలు నండగానే పాలు మానపంచాలి. దాణా, పచిిమేత, ఎండు మేత ఎకుకవ్గా
మేపాలి. అపుపడే అవి తవరగా పెరుగుతాయి. ఫిబ్రవ్రి నెల చలికాలం కిందే లెకక. చలి నుండి పశువులిా కాపాడాలి.
పరిశుభ్రమైన నీరు పశువులకు ఎలువేళలా లభించేలా చూడాలి.