Page 27 - PASHU POSHANA
P. 27
పథకము పశువుల ఉతపతిి యోగయమైన జీవిత కాలము వ్రకు వ్రిిసుింది. సనాకారు రైతులకు, చినా తరహా రైతులు, రైతు కూలీలు యితర
బడుగు వ్రాగల సంక్షేమ పథకాల క్రంద్ లబిధదారులకు పశువుల భీమా సౌకరాయలు కలిపంచబడుచునావి.
డాకేర్ వై.ఎస్.ఆర్ పశు నషే పరిహార పథకం
ఏపీ రాష్ట్ర ప్రభుతవం పాడి రైతులను ఆదుకునేందుకు కొతిగా వైయసాసర్ పశు నషేపరిహారం పథకం అమలు చేసింది. ఈ నెల
14న జీవో ఎంఎస్ 22న విడుద్ల చేసింది. ఈ పథకం ప్రకారం పాలిచేి పశువులు గాన, గొర్రెలు, మేకలు, పొటేేలు గాన చనపోతే
రైతులకు నేరుగా తమ బాయంక్ ఖాతాలోకి నషేపరిహారం ఈ పథకం దావరా అందుతుంది. దీనకి చేయవ్లసిందిగా ముఖయ పన ఏమి అంటే
పశువు చనపోయినపుపడు సంబంధిత పశువైదాయధికారిన కలవ్డమే. సద్రు పశువైదాయధికారి ఆ గ్రామానకి పోయి చనపోయిన
పశువులను సంద్రిశంచి పశువు యొకక చెవి పోగులను మరియు ద్ంతాలను గురిించి జియో టాయగ్ సహాయంతో ఫోట్లలను తీసుకొన
పోసుేమారేంచేసి గుంత తీయించి సునాం వేసి కచిితంగా పూడిపించాలి. అంతేగాక దానకి సంబంధించిన సద్రు పత్రాలను డాకేర్
గారికి అంద్ చేయాలి.
ఏ ఏ పశువులకు ఈ పథకం వ్రిిసుింది?
ఆవులు అయితే 2-10 సంవ్తసరాలు ఉండి పాలిచేిది ఉండాలి. గేదెలు అయితే 3- 12 సంవ్తసరాల వ్యసుస ఉండి పాలు ఇచేి
విధంగా ఉండాలి. గొర్రెలు మరియు మేకలు అయితే కనీసం ఆరు నెలల వ్యసు కలిగి ఉండాలి. ఈ వ్యసును సద్రు
పశువైదాయధికారి ద్ంతాల అమరిక సహాయంతో గురిిసాిరు
నషే పరిహారము ఎంత ఇసాిరు?
న్నట్ట గేదెలు న్నట్ట ఆవులు చనపోతే 15 వేల రూపాయలు ఇసాిరు. మేలు జాతి గేదెలు, మేలు జాతి ఆవులు చనపోయినట్టు అయితే
30 వేల వ్రకు ఇసాిరు. మేకలు లేదా గొర్రెలు చనపోయినట్టు అయితే ఆరువేల రూపాయలు ఒకకదానకి ఇసాిరు.
ఇతర నబంధనలు ఏమిటి?
ఒక సంవ్తసర కాలంలో ఒక రైతుకు 5 పశువులకు మించి చనపోయినట్టు అయితే ఈ నషేపరిహారం వ్రిించదు
గొర్రెలు మరియు మేకల లో కనీసం మూడు అయిన్న చనపోయి ఉండాలి. మరియు ఆ సంవ్తసర కాలములో 20 జీవాలకు మించి
ఈ పథకం వ్రిించదు.
దూడలకు, ఎదుదలకు మరియు గొర్రె పిలులకు మేక పిలులకు ఈ పథకం వ్రిించదు
నషేపరిహారం పొందే రైతులు వేర్చ ఇతర చోటు తమ పశువులకు బీమా పథకానా ఉనాటుయితే వ్రిించదు
పశువులు పాలు ఇవ్వడం లేద్న, మర్చ కారణము చేతనూ, కావ్లసి చంపడమో అట్టవ్ంటి చేసే రైతులకు వ్రిించదు
రైతు ఏమి చేయాలి?
వీలైనంత వ్రకు తమ ద్గగర ఉండే ఆరోగయవ్ంతమైన పశువులకు ఆధార్ సంఖయను అనగా 12 అంకెల చెవి కముల ను ఏరాపట్ట
చేసుకోవాలి.
పశువులు మృతి చెందిన వెంటనే సాయనక పశు వైదుయడికి సమాచారం అందించాలి లేద్ంటే పశుసంవ్రధక శాఖ ఉచిత ట్లల ఫ్రీ నెంబర్
8500001962 కి చేసి తమ సమసయను వినావించాలి లేద్ంటే మీ గ్రామ సెక్రటేరియట్ కి సమాచారం అందించాలి.
చెవిపోగు లేనటుయితే పంచన్నమా ను చేయించాలి
చనపోయిన పశువును కచిితంగా పూడి పించాలి లేద్ంటే నషే పరిహారం రాదు.
ఏమేమి పత్రాలను డాకేర్ కు సమరిపంచాలి?
చనపోయిన సమాచారం అందించే పత్రము
పోసుేమారేం రిపోరుే
పంచన్నమా రిపోర్ే
రైతు ఆధార్ కారుి