Page 22 - PASHU POSHANA
P. 22

దూడవ్యసుస             పాలు      దూడల దాణా       పచిిగడిి   రోగ నరోధక టీకాలు
                                      (లీటరుు)   (కిలోలలో)      (కిలోలలో)
                1వ్నెల                2         150 g                     నటేల నవారణ మందు మొద్టి

                                                                          వారంలో
                2వ్నెల                2.5       180 గ్రా                  గాలికుంట్ట వాయధి నవారణ టీకాలు
                3వ్నెల                3         0.50            2         నటేల నవారణ మందులు త్రాగించటం
                4వ్నెల                -         0.50            3         నటేల నవారణ మందులు త్రాగించటం

                5వ్నెల                -         0.75            4
                6వ్నెల                -         0.75            5         జబబ వాపు, గొంతువాపు

                                                                          నవారణటీకాలు
                ఆ తరావత సం.ము.వ్రకు
              తపపనసరిగా దూడకు పుటిేన వెంటనే 3-4 రోజులు, రోజుకు రండు మూడు సారుు జునుా పాలు తాగించాలి. తలిు నుండి వేరు

               చేసి పోత పాలమీద్ పెంచాలి.
              దూడ వ్యసుస బటిే పాలు తాగించాలి.

              దూడలకు పుష్టేకరమైన దాణా 15 రోజులనుండి తినపించాలి. దూడ వ్యసుస బటిే దాణా వాడాలి.

              దూడలకు వారం లోపల మొద్టి సారి తరావత ప్రతినెల కొకసారి నటేల మందులు త్రాగించాలి.
              దూడలకు సకాలంలో అంట్టవాయధుల నరోధక టీకాలు వేయించాలి.


                                    పశువుల ఆరోగయ సంరక్షణ మెళకువ్లు



        పశుపోషణలో వాటి ఆరోగయ సంరక్షణ చాలా ముఖయం. "ఆరోగయమే మహాభాగయము" అనే సూకిి మనకే కాదు పశువులకు కూడా వ్రిిసుింది.

        అవి ఆరోగయంగా ఉంటేనే వాటి వాళు మనకు భాగయము కలుగుతుంది. పశువుల ఆరోగయ విషయంలో అశ్రద్ధ చేసేి వాటి ఉతపతిి తగిగ,
        వ్యవ్సాయ పనులు కుంట్ట పడటం వ్లు మనకు ఎంతో నషేం.

        పశువులు ఆరోగయంగా వుండాలంటే
            1.  పశువుల శాలలు, వాటి పరిసరాలు శుభ్రంగా వుండాలి.

            2.  పుష్టేకరమైన మేపు మేపాలి.
            3.  పరిశుభ్రమైన నీరు ఎలుపుపడు అందుబాట్టలో వుండాలి.

            4.  గోమారుు, పిడుదులు, దోమలు నరూులించాలి.

        పశువుల ఆరోగయ సియతి పరిశీలన
        ప్రతి రోజు ఉద్యం, సాయంత్రం, పాలు పితికేటపుపడు మేత మేసేటపుపడు, పశువుల పాకలో వాటి ప్రవ్రినను పరిశీలించాలి. వాటి ఆరోగయ

        పరిసియతి ఎపపటికపుపడు గమనంచి, వాయధులునాట్లుతే ముందుగానే పసిగటిే తగిన చరయలు తీసుకోవ్డం ముఖయం.

        ఆరోగయమైన పశువు లక్షణాలు
            1.  తోక, చెవులు ఆడిసూి చురుకుగా వుంట్టంది.

            2.  మేత మేసి నెమరు వేసుింది, ముట్ే చెముగా వుంట్టంది.

            3.  పాల ఉతపతిిలో మారుప వుండదు.
                                 o           o             o           o
            4.  ఉణోగణగ్రత ఆవులో 38.3 C నుండి 38.8 C, గేదెలో 37.8 C నుండి 39.3 C
            5.  పేడ ఆకు పచిరంగులో వుండి అంత పలుచగాను లేదా మరి గటిేగా వుండదు.
            6.  మూత్రము వ్రిగడిి రంగులో వుంట్టంది.
   17   18   19   20   21   22   23   24   25   26   27