Page 23 - PASHU POSHANA
P. 23
జబుబ పశువు లక్షణాలు
మంద్లోకలవ్క మంద్కొడిగా వుంట్టంది.
మేత నెమరు వేయదు.
జవరం వుంట్టంది.
చరుం మొదుదబారి వెంట్రుకలు పైకి లేసాియి.
కళు నుండి పుసి, నీరు కారుతుంది. చెవులు క్రందికి జారి అలసిపోయినట్టేగా కనబడుతుంది.
సాధారణంగా పాడి పశువు, పాలు పితికే ముందు దాన శర్సరము, పొదుగును కడిగేటపుపడు, మూత్ర విసరజన చేసి
సేపడానకి సిద్ధపడుతుంది. అలా కాకుండా, వెనుక కాళ్ళు జాడించి పొడుగు ముతిగానే భయంతో ఆందోళన పడిట్లుతే కొదిద
సేపు దానా వ్దిలివేయాలి. తరావత కూడా అలాగే ప్రవ్రిిసేి దానకి పొదుగు వాపు అన గురిించాలి.
పాలు పితికేటపుపడు దాణా తినకుండా నలబడితే దాన జవరము పరిశీలించాలి లేదా అజీరిిగా అనుమానంచాలి.
పశువు పేడ పెంటికలుగా వుంటే దానకి మలబద్ధకంగా గురిించాలి. మర్స పలుచగా వుంటే దానన విర్చచాలుగా గురిించాలి.
ఆరోగయమైన పశువు వేసిన పేడకడి మధయలో గుంత ఏరపడి గుండ్రంగా వుంట్టంది. పేడకడిలో అకకడకకడ
గుంతలునాటుయితే దాన కడుపు పులిసి అజీరిికి దారి తీసుింద్న గమనంచాలి.
పేడలో జీరణము గాన మేత ముకకలు కనపసేి జీరణశకిి లోపంగా గురిించాలి. పేడమీద్ ీమము గాన,
తెలుసొన గాన కనపంచినటుయితే జీరణకోశ వాయధులునాట్టు గమనంచాలి.
పశువులో జబుబ లక్షణాలు కనపంచిన వెంటనే డాకేరును సంప్రదించి తగిన చికితస చేయించాలి.
వివిధ రకాల పశువులలో సాధారణ శర్సర ఉణోగణగ్రత, న్నడి మరియు శావస విలువ్లు:
o
పశువు రకం శర్సర ఉణోగణగ్రత( F) న్నడి (ఒకనముషానకి) శావస (ఒకనముషానకి)
ఆవు, ఎదుద 100.0-101.6 60-70 16-30
గేదె 99.2-100.8 50-70 30-40
గొర్రె 102.0-103.0 70-90 20-30
మేక 102.0-103.0 70-90 20-30
పంది 101.6-102.4 60-90 8-18
కుకక 102.0-103.2 100-130 15-30
పశువుల అంట్టవాయధులు
సూక్షమజీవులు ప్రవేశంచడంవ్లు వాయధి కలిగి గాలి దావరా, నీటి దావరా,
మలమూత్రాల దావరా యితరత్రా ఒక పశువు నుండి యింకొక పశువుకు
సోకేవి అంట్టవాయధులు. కారణాలను బటిే యివి మూడు రకాలు.
ముఖయమైన అంట్టవాయధులు
గొంతు వాపు వాయధి:
ఇది ఎకుకవ్గా నలు పశువులలో, వ్తిిడికి గురైన పశువులలో కనపిసుింది.
o
జవరం 105 F, గురకశబదం, ఆయాసం, గొంతు ద్గగర వాపు, శావస తీసుకొవ్డంలో కషేం, మేత తినదు.
కొనాసారుు అకసాుతుిగా చనపోతాయి.
జబబ వాపు వాయధి:
ఇది ఎకుకవ్గా తెలు పశువులలో, బలంగా ఆరోగయంగా ఉనా పశువులలో కనపిసుింది.
o
జవరం 106 F, మేత తినదు.
జబబ కింద్, తొడ పైభాగంలో కండ వాచి, నొకికతే కరకర శబదం వ్సుింది