Page 24 - PASHU POSHANA
P. 24
బ్రుసెలాు వాయధి
ఇది యుకి వ్యసుకు వ్చిిన పశువులలో కనపిసుింది.
5 నెలలు దాటిన చూడి పశువులు ఈసుకు పోతాయి.
మాయ పడదు. గరభవాతం వుంట్టంది.
క్సళ్ళు వాపుకు గురై విపర్సతమైన నొపిపన కలిగి ఉంటాయి.
వాయధి సోకిన మగ పశువులలో వ్ృషణాలు వాచి, నొపిపన కలిగి ఉంటాయి.
దొము వాయధి
ఈ వాయధి సోపర్స తో కలుష్టతమైన గాలి, నీరు, ఆహారం వ్లు వాయపిసుింది.
o
జవరం 104-108 F, మేత తినదు.
శావస తీసుకొవ్డంలో కషేం వుంట్టంది.
శావస, రకి ప్రసరణ విపర్సతంగా పెరిగి వుంటాయి.
లక్షణాలు కనపించిన 48 గంటలలో పశువు / గొర్రె చనపోతుంది.
గాలి కుంట్ట వాయధి
ఇది గిటేలు కలిగిన పశువులలో కలిగే వాయధి. ఒక పశువు నుండి మర్కక పశువుకు పీలేిగాలి, ఆహారం దావరా కానీ సోకుతుంది.
జవరం, నోటిలో పుండుు కారణంగా మేత తినదు. నీరసంగా ఉంట్టంది.
నోటిలోన బొబబలు పగిలి, వ్రిగడిి రంగులో ధారలుగా క్రందికి పడుతుంది.
ఈ పుండుు పొదుగు, చనుకట్టు, కాళ్ళు మీద్ కూడా కనపిసాియి.
పాడి పశువులలో పాల దిగుబడి ఒకకసారిగా తగిగపోతుంది. చూడి పశువులు ఈసుకుపోతాయి
ర్చబిస్
ఈ వాయధిన పిచిి కుకకకాట్ట వాయధి అన పిలుసాిరు. పిచిికుకకలు మనుష్టయలను, పశువులను కరవ్డం వ్లన ఈ వాయధి
సంక్రమిసుింది. ఈ వాయధి రాయబొి జాతికి చెందిన వైరస్ వ్లన వ్సుింది. ఈ వైరస్ గబిబలాలలో వ్ృదిధ చెంది వాటి దావరా అడవి జంతువుల
నుండి నకకలకు, కుకకలకు సంక్రమించి, అవి పిచిిగా మారి వాటికి ఎదురు వ్చిిన పశువులు, మనుష్టలను కరచినపుడు మాత్రమే వారికి
సోకుతుంది. ఈ వాయధి సోకిన కుకకల నోటినుండి చొంగ కారటం, న్నలుక బైటపెట్టేట, మతిలేక తిరగటం, కనబడిన వ్సుివులను,
మనుష్టలను, పశువులను కరుచుట, అరుపు మొద్లగు లక్షణాలు లేదా కొనా కుకకలు పిచిివ్చిినవి తిండి తినక నశశబదంగా పడుకొన
ఉంటాయి. వాయధి సోకిన కుకకలు వారం రోజులలో చనపోతాయి. వాయధి లక్షణాలు 10 రోజుల నుండి 10 సంవ్తసరాలలో ఎపుపడైన్న
కనబడవ్చుి. వాయధి సోకిన మనుష్టలు నీరును చూసి భయపడటం, గొంతు కండరాలు బిగుసుకుపోవ్డం, శర్సర కండరములు
విపర్సతంగా నొపిపకలగడం, అరవ్టం లాంటి లక్షణాలు గాక మరణంచడం జరుగుతుంది. ఈ వాయధికి చికితస లేదు. నవారణ ఒకకటే
మారగం. వాయధి వాయపించకుండా వాయధివాయపక కారకాలైన ఊరకుకకలను వ్ృదిధచెంద్కుండా, సంతాన నరోధ చికితసలు, పెంపుడు కుకకలకు
రోగనరోధక టీకాలు వేయించాలి. కుకకలు కరిచినపుడు గాయమైన ప్రదేశానా మంచి శుభ్రమైన చలుటి నీటితో కడిగివేసి రోగ నరోధక
టీకాలు వేయించాలి.
తిరుగుడు రోగం:
ఈ వాయధిన సర్రా/ట్రిపనోసోమియాసిస్ అంటారు. రకింలో ఉండే ట్రిపనోసోమా పరానాజీవుల వ్లు సంక్రమిసుింది. బర్రెలు,
ఆవులు, గొర్రెలు, మేకలు, కుకకలలో ఎకుకవ్గా సోకుతుంది. జోర్సగల వ్లు ఎకుకవ్గా వాయపిి చెందుతాయి. వాయధి సోకిన పశువును జోర్సగలు
కుటిే, మళ్ళు ఆరోగయకరమైన పశువును కుటిేనపుపడు ఈ వాయధి వాయపిసుింది. వ్రాాకాలంలో ఎకుకవ్గా సోకుతుంది.