Page 25 - PASHU POSHANA
P. 25
లక్షణాలు: వాయధి సోకిన పశువులకు జవరం వ్సుింది. పశువులు బలహీనంగా ఉండి, వెర్రిచూపులు చూసాియి. పండుు కొరుకుతూ
గుండ్రంగా తిరుగుతాయి. వ్ణుకుతుంటాయి, కళ్ళు ఎర్రబారి చూపు మంద్గిసుింది. చూపు పూరిిగా పోవ్చుి. ఫిట్స కూడా రావ్చుి. కొనా
పశువులోు పొటేకింద్, ద్వ్డ కింద్ నీరు చేరి వాపు వ్సుింది. తరచుగా మూత్రవిసరజన చేసాియి. పాల ఉతపతిి తగుగతుంది. చికితస కోసం
బెర్చనల, త్రికివన్ వ్ంటి మందులను, రకి హీనత నవారణకు ఫేరిటాస్ ను వాడాలి.
థైలేరియాసిస్ :
ఈ వాయధి అధిక పాల దిగుబడినచేి సంకర జాతి ఆవులోు ఎకుకవ్గా కనపిసుింది. గొర్రెలు, మేకలకు రావ్చుి. వేసవి,
వ్రాాకాలంలో రావ్డానకి అవ్కాశాలున్నాయి.
లక్షణాలు: తీవ్ర జవరం. ముకుక నుంచి నురగ కారుతుంది. శావస తీసుకోవ్టంలో ఇబబంది పడుతాయి. తరుచుగా ద్గుగతుంటాయి. కళ్ళు
ఎర్రబారుతాయి. మేత తినవు, నెమరు వేయవు. పశువులు గోడకు తలను ఆనంచి ఉంటాయి. చూడి ఆవులు ఈడుసకపోతాయి. రకిం, బంక
విర్చచన్నలు అవుతాయి. పాల ఉతపతిి తగుగతుంది. కండరాల వ్ణుకు మరియు లింఫు గ్రంధుల వాపు ఉంట్టంది.
ట్ట్రాసైకిున్,ప్రోజోమిన్,నవాకివన్ మందులతో పాట్ట ఐరన్ ఇంజక్షనుు వాడాలి. లేద్ంటే బుటాలేక్స, జుబయోన్ ను ఒక మిలిుల మందును
ఇరవై కేజీల బరువునకు వాడాలి.
బేబిసియోసిస్:
ఈ వాయధి ఆవులు, బర్రెలు, మేకలు, గొర్రెలు వ్ంటి అనా పశువులోు వ్సుింది. బేబిసియాసిస్ పరానాజీవులు గోమారుు, పిడుదుల
వ్లు వాయపిి చెందుతాయి. దేశీయ పశువులోు కంటే సంకర జాతి పశువులోునే ఎకుకవ్గా ఈ వాయధి సోకుతుంది. 6 నుంచి 12 నెలల
వ్యసునా పశువులు ఎకుకవ్గా ఈ వాయధి బారినపడుతాయి. ఈ పరానాజీవులు రకికణాలోు ఆవాసం ఏరపరుచుకుంటాయి. దీంతో రకి
కణాలు పగిలి మృతుయవాతకు గురవుతాయి. రకి కణాల సంఖయతో పాట్ట హమోగోుబిన్ శాతం తగుగతుంది. ఇది సోకిన పశువుల మూత్రం
కాఫీ, ఎరుపు రంగులో ఉంట్టంది.
లక్షణాలు: వాయధి సోకిన పశువులు తీవ్ర జవరం తో బాధపడుతాయి. రకి కణాల సంఖయ తగగడం వ్లు రోగ నరోధక శకిి తగుగతుంది. తిండి
తినవు, నెమరు వేయకుండా ఉంటాయి. పాల ఉతపతిి తగుగతుంది. కొనా పశులకు కామెరుు వ్సాియి. వ్ణుకుతూ సరిగాగ నలబడలేవు.
చికితస కోసము బెర్చనల మందులను వాడవ్చుిను.
పైన తెలిపిన వాయధులకు నవారణ అనేది చాలా ముఖయమయినది. వాయధి సోకిన పశువులను మంద్నుంచి వేరుచేయాలి. జోర్సగలు,
పిడుదుల నవారణకు చరయలు తీసుకోవాలి. పశువుల కొటేంలో పురుగుల మందులు కొటాేలి. బూయటాక్స వ్ంటి మందులను పశువుల
చరుంపై పిచికార్స చేయాలి. పిచికార్స చేసిన 24 గంటల వ్రకు పశువులను కడగకుంటే పశువులు వాటి శర్సరానా న్నకకుండా
చూసుకోవాలి. పశువుల పాకలో మురుగు, తేమ లేకుండా చూసుకోవాలి. అలాగే వేప లేదా జామాయిల పొగ నూ సాయంత్రపు వేళలోు
పెటిేనటుయితే కొంతమేరకు క్సటకాలను నవారించవ్చుిను.
అంట్ట వాయధుల వాయపిిన అరికటేడానకి చరయలు
ప్రతిరోజు తనఖీ చేసి వాయధి సోకిన పశువులను వేరు చేయాలి. అంట్టవాయధి సోకిన సమాచారం వెంటనే డాకేరుకు
తెలియజేయాలి
వాయధి పశువు యొకక పాత్రలు, గొలుసులు క్రమి సంహారక ద్రావ్కంతో కడగాలి
పశువుల శాలలు శుభ్రం చేసి క్రమి సంహారక ద్రావ్కంతో కడగాలి
పశువుల శాలలను పరిశుభ్రంగా ఉంచాలి
వాయధి పశువు తినగా మిగిలిన గడిి గాద్ం తీసి కాలిి వేయాలి
వాయధితో చనపోయిన పశు కళ్లబరానా గోతిలో సునాము చలిు పూడాిలి