Page 30 - PASHU POSHANA
P. 30

  ఆగసుే  :  ఈనబోయే  గేదెలకు,  ఆవులకు  ఒకటి  రండు  నెలల  ముందు  నుంచి  ఒకటి  రండు  కిలోల  దాణాను  అద్నంగా

                   ఇవావలి. అపుపడు వాటిలో ఈనన తరువాత పాలెకుకవ్గా ఇచేి శకిి నలవ్లుంటాయి. దూడ కూడా కడుపులో బాగా పెరిగి,

                   పుటిేన  తరువాత  ఆరోగయం  గాను,  బలంగాను  ఉంట్టంది.  ఈనెలలో  పచిిమేత  పుషకలంగా  ఉంట్టంది.  అందువ్లన
                   పచిిమేతను ఎకుకవ్గా మేపి దాణా, ఎండుమేత తగిగంచవ్చుి. పాడి పరిశ్రమలో మూడింట రండొంతుల ఖరుి మేపు మీదే

                   ఉంట్టంది.  కొతిగా  ఈనన  పశువులకు,  మొద్టి,  రండవ్  ఈతలోన  పశువులకు  ఒకటి,  రండు  కిలోల  దాణా  అద్నంగా

                   పెటాేలి. మొద్టి రండు ఈతలోున పశువులు ఇంకా పెరుగుతూనే ఉంటాయి. అందుకన వాటి పోషణావ్సరాలు ఎకుకవ్.
                 సెపెేంబరు  :  ఈ  నెలలో  గేదెలెకుకవ్గా  ఈనుతాయి.  ఈనబోయే  పశువులకు  రోజూ  ఒకటి  రండు  కిలోల  దాణా  పెటాేలి.

                   ఈనేటపుపడు పరిశుభ్రమైన వ్సతి కలిపంచాలి. కింద్  వ్రిగడిి, గోనె పటాేలు వేసి ఉంచాలి. జూలై, ఆగసుే నెలలలో ఈనన

                   పశువులు  ఈనెలలో  ఎద్కివ్సాియి.  వాటికి  చూడి  కటిేంచాలి.  పాడికి  చూడే  ఆధారం.  ఈ  నెలలో  పాడి  పశువులు  బాగా
                   పాలిసాియి.  వాటికి  సరిపడా  మేపాలి.  షెడుిలో  తేమ  ఎకుకవ్గా  లేకుండా  పొడిగా  ఉండేటట్టు  చూడాలి.  షెడుిలో  వ్రాం

                   పడకుండా చూడాలి. పేడ, నీటిన ఎపపటికపుపడు తీసివేయాలి. ఈగలు, దోమలు, పిడుదులు, గోమారుు లేకుండా చూడాలి.
                   షెడుి  పొడిగా  ఉంటే  పొదుగు  వాపు  వాయధి  సోకే  అవ్కాశం  కూడా  తకుకవ్.  ఇపపటికే  టీకాలివ్వకుంటే  గాలికుంట్ట,

                   గొంతువాపు వాయధులకు టీకాలిపిపంచాలి. ఈ నెలలో దూడలెకుకవ్గా పుటాేయి. పుటేగానే శుభ్రంగా తుడిచి, బొడుి కతిిరించి,

                   టింకిర్ అయోడిన్ రాసి, జునుాపాలు పటిేంచాలి. షెడుిలో ఖనజలవ్ణ మిశ్రమంగల రాళును వేలాడదీసేి, దూడలు వీటిన
                   న్నకుతాయి. పశువుల ఫారానా కొతిగా పెటేే వారికిది మంచి సమయం.

                 అకోేబరు  :  ఆవులు  సంవ్తసరం  పొడవున్న  ఈనుతాయి.  గేదెలెకుకవ్గా  జూలై  నుండి  అకోేబరు  వ్రకు  ఈనుతాయి.
                   అకోేబరులో  ఈనబోయే  ఆవులకు,  గేదెలకు  ఇపుపడు  దాణా  రోజూ  ఒకటి,  రండు  కిలోలివావలి.  ఈనబోయే  ఒకటి  రండు

                   నెలల  ముందుగా  వ్టిేపోనవావలి.  ఈనేటపుపడు  పశువైదుయన  సహాయం  తీసుకోవాలి.  ఈనగానే  తేలిగాగ  జీరణమయేయ

                   జావ్లాంటిది పెడితే మంచిది. తలిు నుండి దూడను వేరు చేసే పద్ధతి పాటిసేి, ఈనన వెంటనే గాన లేదా మూడు న్నలుగు
                   రోజులకు గాన దూడను వేరు చేయవ్చుి. పాలు పిండినపుపడు దూడ శర్సర బరువులో 10 శాతం పాలు తాగించాలి. నేటి

                   దూడలే ర్చపటి ఆవులు. దూడలిా బాగా పోష్టసేి తవరగా పెరిగి, పెద్వై, చూడికటి ఈనుతాయి. దూడలిా పొడి వాతావ్రణంలో

                   ఉంచితే  డయేరియా,  నుయమోనయా  వ్ంటి  వాయధులు  రావు.  జీవ్భద్రత  చరయలు  చేపటేే  వాయధులు  సోకే  అవ్కాశాలు
                   తగుగతాయి.

                 నవ్ంబరు  :  నవ్ంబరు  న్నటికి  గేదెలు చాలావ్రకు ఈన  ఉంటాయి.  ఇవి  మళ్ళు ఎద్కొచిి  కటేడానకిది మంచి  సమయం.
                   అలాగే పాలు ఇపుపడు అధికంగా ఇసాియి. ఈ పశువులోు పొదుగు వాపు వాయధి వ్చేి అవ్కాశమెకుకవ్. ఈ వాయధి నవారణకు

                   షెడుిలో  పారిశుధయం  చాలా  ఆవ్శయకం.  షెడుిలో  తేమ  లేకుండా  చూడాలి.  పేడవేసిన  వెంటనే  తీసివేయాలి.  పశువులకు

                   పచిిమేత  బాగా  మేపాలి.  అలాగే  దాణా  కూడా.  ఇవి  అధిక  పాల  దిగుబడితో  తగిగపోయిన  శర్సర  నలువ్లు  పుంజుకున
                   పశువులు బరువు కోలోపకుండా చూసాియి. అలా అయితేనే పాలిచేి పాడికాలం సరిపడా ఉంట్టంది. సెపెేంబరు, అకోేబరు

                   నెలలోు ఈనన పశువులకు ఈనన నెలనార, రండు నెలలకు ఈనెలలో చూడి కటిేంచాలి. ఈ నెలలో వ్రాాల వ్లన ఈగలు,
                   దోమలు, పిడుదులు, గోమారుు ఎకుకవ్గా ఉండి రోగాలిా కలిగిసాియి. వాటిన నవారించాలి. పాలు పిండగానే చనులను టీట్

                   డిపోు ముంచితే పొదుగువాపు వాయధి సోకే అవ్కాశం తగుగతుంది.

                 డిసెంబరు  :  ఈ  నెలలో  పాడి  పశువులు  పాలు  బాగా  ఇసాియి.  పాల  ఉతపతిి  ఎకుకవ్  కావ్టంతో  కొనా  డెయిర్సలు  పాల
                   సేకరణ తగిగసుిండడం, పాల సేకరణ ధరను తగిగసుిండడం చేసుింటాయి. ఇది గమనంచి రైతులు ప్రతాయమాాయ మారాగలకై

                   ప్రయతిాంచాలి.  ఎందుకంటే  పాలు  రండు,  మూడు  గంటల  కంటే  నలువ్  ఉండవు.  పాల  సేకరణ  కేంద్రాలు  పాలు  చెడి

                   పోయాయన ధర చెలిుంచవు. ఒకొకకకసారి పాలు తీసుకోవు. వీలైనచోట నేరుగా వినయోగదారులకు, హోటళుకు, మిఠాయి
                   దుకాణాలకు  అముటం  లాభదాయకం.  అలాగే  పాలను  రైతు  ఇంటిద్గగర్చ  సేకరించే  ఏరాపట్ట  చేసుకోవాలి.  రైతే  పాలను
   25   26   27   28   29   30   31