Page 14 - PASHU POSHANA
P. 14
ఎండు మేత నలవ చేసుకొనే పద్ధతి
పశుగ్రాసము కోసిన తరావత అందులోన తేమ సాధయమయినంత తకుకవ్ సమయంలో 35 శాతం వ్రకు తగేగటట్టు చూడాలి. ఆ
తరావత మేతను నీడలో ఆరబెటిే అందులోన తేమ 15 శాతం వ్రకు తగిగంచాలి. 15 శాతం తేమ ఉనా పశుగ్రాసము బూజు పటేకుండా
చెడిపోకుండా నలవ చేసుకోవ్చుి. పోషక పదారదములుకూడ ఎకుకవ్గా నషేపోవు.
ఎండు మేతగా నలవ చేసుకొనే పశుగ్రాసానా, ఉద్యం పూట సూరయరశు బాగా ఉనాపుపడు కోసి ఎండలో తల క్రందులుగా నలబెటాేలి. ఆ
తరావత అపుపడపుపడు మరలివేసుిండాలి. దీనవ్లు మేతలోన 70 శాతం తేమ 40 శాతం వ్రకు తగుగతుంది. ఆ తరావత నీడలో పరిచి
ఆరబెటిే తేమ శాతము 15 శాతం వ్రకు తగిగంచాలి. ఇలా ఆరపెటేేటపుపడు మేతలోన ఆకులు ఎకుకవ్గా రాలిపోకుండా చూడడం చాల
ముఖయం.
పాతర గడిి లేదా సైలేజీ చేయు పద్ధతి
సైలేజీ అనగా పశు గ్రాసమును ఎకుకవ్గా లభించు సమయములలో, మిగులు మేతను గుంతలలో పాతర వేసి నలువ్ చేయుట,
మొకకజొనా, జొనా రకాల మేతలు పాతరవేయుటకు ఉపయుకిమయిన రకములు, చెరుకు ఆకు, ఎన్.బి.21 గడిి, బి.ఎన్-2 గడిి, పేరా గడిి
కూడా పనకి వ్సాియి. కాయజాతి పచిిమేతలు సైలేజి పాతర వేసుకోవ్డానకి పనకిరావు. పచిిమేత దొరకన సమయములో పచిిమేతకు
బదులుగా వాడుకోవ్చుి.
సైలేజి రోజుకు పాడి పశువుకు 20 కిలోల చొపుపన యివ్వవ్చుిను. సుమారు 120 రోజులకు సరిపడీ పాతర గడిి చేతిలో వుంటే వేసవి
కాలపు పచిిమేత కొరత చాలా వ్రకు తగిగనుికోనవ్చుిను. 5 పాడి పశువులకు 120 రోజులకు రోజుకు 20 కిలోల చొపుపన (5x12x120)
12000 కిలోల సైలేజి కావాలి. ఈ సైలేజి తయారు చేయడానకి 12000x3/2=18000 కిలోక పచిిమేత కావాలి. సుమారు ఒక ఎకరా
భూమి నుండి లభించే జొనా గాన, మొకకజొనా గాన అవ్సరముంట్టంది.
15 టనుాల సైలేజి చేసికొనుటకు పాతర పరిమాణము :
ఒక ఘనపుటడుగు సైలేజి బరువు 15 కిలోలు వుంట్టంది. అంటే 1000 ఘనపుటడుగల పాతర కావాలి. 8 అడుగుల వెడలుప 5 అడుగుల
లోతు, 25 అడుగుల పొడవు గల పాతర సరిపోతుంది. సైలేజి పాతర తెరచిన తరావత 30 రోజులలో వాడుకోవాలి. కనుక దీనన 3
భాగాలుగా చేసుకోవాలి. గుంత అడుగు భాగంలో ఏ పరిసియతిలోను నీరు రాన ప్రదేశంలో గుంత తవావలి.
పాతర నంపే విధానము :
పచిిమేతలో 70 - 80 శారతుు నీరు వుంట్టంది. సైలేజి చేయడానకి 60 శాతము మించి వుండకూడదు. కనుక కోసిన పచిిమేతను
పొలంలోనే ఆరబెటిే తేమను తగిగంచవ్చుిను. ముకకలుగా నరికితే మరి కొంత తొంద్రగా ఆరుతుంది. మర్స లేతగా ఉనా పచిిమేత సైలేజి
చేయడానకి పనకి రాదు. మొకకజొనా, సజజ రకాలను కంకిలో పాలు పటిే గింజ గటిేపదుినా సమయంలో పాతర వేసేే కముటి సైలేజి
తయారు అవుతుంది. కొంత తవుడు గాన జొనాపిండి, లేదా బెలుపు మడిి రండు శాతం వ్రకు పచిిమేతతో కలిపిన్న సైలేజి పులిసిపోయే
ప్రమాద్ం చాలా వ్రకు తగుగతుంది. తేమ మర్స తకుకవుగా వుంది ఎండ బెటిేన పచిిమేతను పాతర వేసేి పాతరలోగాలి, ప్రణవాయువు
ఎకుకవ్గా ఉందిపోయి బూజు పటేవ్చుి. విపర్సతమైన వేడి వాళు పాతర గడిి నపుప అంట్టకొనే ప్రమాద్ం కూడా ఏరపడుతుంది.
ఈ విషయాలు అనా గురుి వుంచుకొన పాతర వేయవ్లసిన గడిిన వ్రుసలలో నంపాలి. భూమిపైన కూడా 2 -3 అడుగులు వ్చేిలా
నంపాలి. ప్రతి వ్రుసకు బాగా త్రొకిక, గాలి ఏ మాత్రం లేకుండా చూడాలి. పశువులతోను లేదా ట్రాకేరుతో కూడా త్రోకికన్నివ్చుిను. మాలిన
పదారదములు గుంతలో పడకుండా చూడాలి. పాతరలలో పచిిమేత నంపుట పూరిి అయిన తరువాత భూమి పైభాగాన ఎతుిగా వ్చేిలా
చూడాలి. దేనపైన, పనకి రాన గడిి లేదా తాటి ఆకులు వేసి కపిప మీద్ 4-5 అంగుళాల మంద్ంగా బురద్ మటిేతో కపాపలి. క్రమేణా ఇది 2-
3 అడుగుల వ్రకు క్రంగి పోతుంది. ఈ సమయంలో ఏరపడే పగుళును చికకటి మటిే పేడతో కలిపి అలకడం మంచిది.
సైలేజి వాడకం : పాతర వేసిన గడిి రండు నెలలకు మాగి కముటి వాసన గల సైలేజిగా మారుతుంది. తరువాత అవ్సరానా బటిే ఎపుపడైన్న
తీయవ్చుి. అవ్సరం లేకుంటే 2 -3 సంవ్తసరాల వ్రకు చెడిపోకుండా సైలేజిన నలవ వుంచుకోవ్చుిను. అయితే సైలేజి గుంత తెరచిన
తరువాత నెల రోజులలో వాడుకోవ్లసి వుంట్టంది. లేకపోతీ ఆరిపోయి చెడిపోతుంది, బూజు పడుతుంది. మొతిం కపుపనంతా ఒకకసారి