Page 15 - PASHU POSHANA
P. 15
తీయగూడదు. అలవాట్ట పడేవ్రకు పశువులు సైలేజిన తినకపోవ్చుి. పాలు పితికిన తరువాత లేదా పాలు పితకడానకి న్నలుగు గంటల
ముందు సైలేజిన పశువులకు మేపాలి. లేన యెడల పాలకు సైలేజి వాసన వ్సుింది. పాలు పితికే సమయంలో ద్గగరలో సైలేజి లేకుండా
చూడాలి.
వ్రిగడిిలో పశువుకు జీరణయోగయమైన పోషక పదారాధలు చాలా తకుకవ్. పశువుకు కావ్లిసిన మాంసకృతుిలు అసలే లేవు. వ్రిగడిిలో పోషక
పదారాధల లోపమే కాకుండా, పశువు శర్సరంలోన కాలిాయం ధాతువును నషేపరిచే గుణం కూడా వుంది. దీనా సుపోషకం చేసుకోవ్డం
ఆవ్శయకత వుంది.
వ్రిగడిిన యూరియా కలిపిన నీళ్ళు చలిు మాగవేసుకోవ్డం వ్లు లాభాలు :
వ్రిగడిిన యూరియా కలిపిన నీళ్ళు చలిు ఊరవేసుకొనాటుయితే, వ్రిగడిిలోన పీచు పదారధము తగిగ పశువులు ఎకుకవ్ మేతను తిన
జీరణం చేసుకోగలవు. ఊరవేసిన గడిిలో మాంసకృతుిలు లభించుటయే కాక పశువు ఆరోగయముగా వుంట్టంది.మామూలు వ్రిగడిిలో
మాంసకృతుిలు అసలే లేవు. అదే యూరియా కలిపి ఊరవేసిన గడిిలో 5 శాతం వ్రకు మాంసకృతుిలు పెరుగును.
మామూలు గడిిలో జీరణయోగయమైన పోషక పదారాధలు 40 శాతంవ్రకు వుంటే, ఊరవేసిన గడిిలోఅవి 60 శాతం వ్రకు పెరుగును.
మామూలు వ్రిగడిిలో తేమ 5-10 శాతం వ్రకు ఉండుట వ్లన పశువులు తకుకవ్గా మేసాియి. ఊరవేసిన గడిిలోఅవి 45-55 శాతం
వ్రకు తేమ పెరుగుట వ్లన పశువులు బాగా తింటాయి. యూరియా గడిి వ్లన లభించు మాంసకృతుిలు, తెలకపిండి యితర పశువుల
దాణాలకన్నా చౌకగా లభించును. ఊరవేసిన గడిి రుచికరంగా మెతిగా ఉండుటవ్లన, ఎకుకవ్గా తిన బాగా జీరణము చేసుకొన పశువులు
సదివనయోగము చేసుకోగలవు.
విధానము:
ఒక రోజుకు ఒక పశువుకు 6 కేజీల యూరియాతో మాగ వేసిన గడిి కావ్లసి వ్సుింది. ఒక పశువుకు 7-8 రోజులకు 50 కేజీలు
కావాలి. ఈ విధంగా పశువులకు కావ్లసిన ప్రకారము యూరియా మోతాదును నరణయించుకోవాలి.
15 లీటరు నీళ్ళు 1 కిలో యూరియా
25 కిలోల వ్రిగడిి
ఒక పశువుకు 4-5 రోజులకు సరిపోతుంది
100 కేజీల వ్రిగడిికి 4 కిలోల యూరియా 60 లీటరు నీళ్ళు కావాలి. మొటేమొద్ట యూరియాను నీళులో బాగా కరిగేటట్టు కలపాలి. ఆ
తరావత గడిిన నేల మీద్ పరిచి, యూరియా కరిగిన నీళును పూరిిగా గడిిపై చలాులి. యూరియా నీళ్ళు గడిిపై పూరిిగా కలిసేటట్టు చూడాలి.
కలిపిన్న గడిిన మొతిము వామి వేయాలి. ఈ విధముగా వేసిన గడిి వామును గాలి చొరకుండా బాగా అదిమి వారి యెంటుతో
బిగించవ్లెను. ఇలా వామి వేసిన గడిిన పది, పదిహేను రోజుల తరావత పశువులకు మేపవ్చుిను. ఈ పద్ధతిలో వేసిన వ్రిగడిి వామును 4
-5 నెలల వ్రకు వాడుకొనవ్చుిను. యూరియా కలిపిన వ్రిగడిిన మటిే గోలాలలో గాన, బసాిలలోగాన నంపి గాలి చొరకుండా వారం
రోజులు మాగనచిి మేపుకోవ్చుి
పరిశుభ్రమయిన పాల ఉతపతిి కి మెళకువ్లు
పాలు అన్నరోగయ పద్ధతులలో, కలుష్టత వాతావ్రణంలో పిండడం వ్లు పాలు చెడిపోవ్డమే కాకుండా అంట్టవాయధులు సోకే ప్రమాద్ం
వుంది. కావున పాల ఉతపతిి దారులు సవచఛమైన పాల ఉతపతిి కొరకు ఈ సూచనలు పాటించాలి.
పశుశాలల పరిశుభ్రత
పశువుల పాకలు, కురవ్కుండ, లోపల ఎతుి పలాులు లేకుండా శుభ్రం చేయడానకి వీలుగా వుండాలి. పాక గోడలు, మల
ముత్రాల కాలవను తరుచుగా శుభ్రం చేసుిండాలి. పాలు పితికే ముందు పశువుల శాలలను శుభ్రం చేసి నీళ్ళు చలాులి.
పశువుల పరిశుభ్రత
పాడి పశువుల ఆరోగయ పరిసియతి క్రమంగా తనఖీ చేసుకోవాలి. రోజు తపపన సరిగా పశువును పరిశీలించాలి. ఆరోగయమైన
పశువును పిండిన తరావతనే వాయధి పశువును పితకాలి..