Page 12 - PASHU POSHANA
P. 12

ఈ మేలు జాతి రకాలు వితిన్నలు చలిు పచిిక బీళును అభివ్ృదిద చేసుకోవ్చుి. వితిన్నలు చలిు సంవ్తసరము మేపకుండా పూరిిగా వ్దిలి

        వేయాలి.

        పశుగ్రాసనకి ఉపయోగపడు చెట్టు
              సుబాబుల, అవిశ, నలుతుము, దిరిశెన, రావి వ్ంటి చెటు ఆకులు, పశుగ్రాసానకి బాగా ఉపయోగపడును. మేత కొరత సమయాలోు

               వీటి ఆకులను పచిి మేతగా ఉపయోగించుకోవ్చుిను.

              పచిిమేత కొరత వున్నా సమయాలలోు వ్రిగడిి చొపప మొద్లగు ఎండుమేతలలో ఈ చెటు ఆకులు 20 - 30 శాతం వ్రకు కలిపి
               మేపితే పాల దిగుబడి తగగదు, పశువులు కూడా ఆరోగయంగా ఉంటాయి.

               ఇలాంటి చెటును పెరట్లునూ, తోటల చుట్టే పొలంగటుపైన సేద్యమునకు ఉపయోగపడన ఎట్టే పలాులలోను, ఖాళ్ళ ప్రదేశంలోను

               వ్రాాకాలములో న్నట్టకొన అభివ్ృదిధ పరచుకోవాలి.
                                             పచిి మేత గడిి రకాల సాగు వివ్రములు

        సాగు వివ్రములు     నేపియర్                        పారగడిి                      గినీగడిి
        రకములు             యన్. బి. 21                                                 హమిల, మాకున, రివ్ర్స డేల,
                           బి.యన్.2                                                    గ్రీన్ పానక్, గాటన్ పానక్, పి.పి.

                           కో-1 , కొ2                                                  జి. 14
                           ఇ.జి.యఫ్.ఆర్.ఐ-6, 10
        వితుి సమయము        ఫిబ్రవ్రి - ఆగష్టే నెలల మధయలో,   జూన్ - జూలై ద్క్షిణ భారతంలో   ఫిబ్రవ్రి - ఆగష్టే మధయలో,

                           చలికాలంలో తపప                  ఎపుపడైన్న                    చలికాలంలో తపప
        హెకాేరుకు          22 -30 వేల కాండపు మొకకలు,      8 -10 కివంటాళు బరువు గల      30 - 40 వేల న్నరు మొకకలు
        కావ్లసిన న్నరు     ఒకసారి న్నటితే 3 -4 సం.లుంట్టంది  కాండపు ముకకలు, లేదా 30,000

        మొకకలు                                            న్నరు మొకకలు
        న్నట్ట పద్ధతి      వ్రుసలలో, వ్రుసల మధయ           వ్రుసలలో, వ్రుసల మధయ         వ్రుసలలో, చాళు మధయ
                           అంతరము 50 -75 సెం. మీ.         అంతరము 45 -60 సెం. మీ.       అంతరము 45 -60 సెం. మీ.
                                           ధానయపు రకము పచిి మేతల సాగు వివ్రములు

        సాగువివ్రములు     మేత జొనా                      మొకకజొనా                      స్వవట్టసడాన్ గడిి

        రకములు            PC-6, PC-23, S-194            ఆఫ్రికన్ టాల, గంగ, HGT-3,     S.S.G.59-3
                          M;P. CHARI                    జవార్, మోతి కాంపోజిట్
                          IS-4776 HC-136
        వితుి సమయము       వ్రాాధారంగా జూన్ - ఆగష్టే, నీటి   వ్రాాధారంగా జూన్ - ఆగష్టే, నీటి   వ్రాాధారంగా జూన్ - ఆగష్టే, నీటి

                          పారుద్ల క్రంద్ జనవ్రి - మే    పారుద్ల క్రంద్ జనవ్రి - మే    పారుద్ల క్రంద్ జనవ్రి - మే
        వితిన్నలు హెకాేరుకు  25-40 కిలోలు               50-60 కిలోలు                  15 కిలోలు
        వితుి పద్ధతి      సాళులో, సాళు మధయ 30 సెం.మీ.   సాళులో, సాళు మధయ 30 సెం.మీ.   సాళులో, సాళు మధయ 30సెం.మీ.

                          అంతరము                        అంతరము                        అంతరము
        ఎరువులు           80కిలోల నత్రజన                120 కిలోల నత్రజన              80 కిలోల నత్రజన
        హెకాేరుకు         30 కిలోల పొటాష్               120 కిలోల పొటాష్              30 కిలోల పొటాష్
        నీటి తడుపు        10-15 రోజుల కొకసారి           7-10 రోజుల కొకసారి            15-20 రోజుల కొకసారి

        మొద్టి కోత        50-55 రోజు లకు                60-70 రోజులలో                 55-60 రోజులు
        సమయము             (50 శాతం పూతలో)               కంకి వేసే సమయంలో

        కోతలు             3 కోతలు - ప్రతి 35-40         ఒకే కోత 60-70 రోజులకు         4-5 కోతలు, ప్రతి 30-35
                          రోజులకొక కోత ఒక కోత                                         రోజులకొకటి
        దిగుబడి హెకాేరుకు   పచిిమేత 40-50 టనుాలు        పచిిమేత 40-50 టనుాలు          పచిిమేత 40-50 టనుాలు
   7   8   9   10   11   12   13   14   15   16   17