Page 10 - PASHU POSHANA
P. 10

వాయధి లక్షణాలు : అధిక జవరము, మేత మేయకపోవ్టం, చూడి పశువులలో 7–9 నెలల చూడి కాలంలో గరభస్రావ్ం జరగటం, క్సళు వాపు,

        మాయ పడకపోవ్టం, గరభస్రావ్ం జరిగిన తరావత రకిం మరియు ీమముతో కూడిన స్రావాలు మానం నుంచి వెలువ్డటం, తాతాకలికంగా

        లేదా శాశవతంగా గొడుిమోతు పశువుగా మారటం.
        చికితస : గరభస్రావ్ం జరిగిన తరువాత పౌవిడిన్ అయోడిన్ 5% గరభంలోకి ఎకికంచాలి, అయిదు రోజులు యివావలి. ట్ర్రామైసిస్ లాంగ్

        యాకిేంగ్ 30 మి.లీ. కండరాలలోకి యివావలి.

        నవారణ : గరభస్రావ్ం జరిగిన తరువాత కనీసం 6 నెలలు వ్రకు పొరిుంచకూడదు. వాయధిసోకిన పశువును వేర్చగా వుంచి సవచఛమైనట్టవ్ంటి
        మేత,  నీరు  అందించాలి.  గరభస్రావ్ం  జరిగిన  తరువాత  వ్చేి  పిండానా  మాయను  కాలిివేయాలి.  ఈ  వాయధిన  అరికటేడానకి  రాష్ట్ర

        పశుసంవ్రిక శాఖ వారు పశువుల యొకక పాల నమూన్నలు సేకరించి, పర్సక్షలు చేసి  వాయధి తీవ్రత అధికంగా ఉనా గ్రామాలలో ఆరునెలలు

        దాటిన ఆడదూడలకు కాటన్ (సెేయిన్ 19 యిచిి ఈ వాయధిన నవారిసుిన్నారు.


        విబ్రియోసిస్ : ఈ అంట్టవాయధి విబ్రియో ఫీటస్ అను సూక్షమజీవి వ్లన వ్సుింది. కలుష్టతమైన ఆహార పదారాధల దావరా మరియు మానము
        దావరా వాయధికారక క్రములు శర్సరంలోకి ప్రవేశసాియి.

        లక్షణాలు : ఈ వాయధి కలిగిన చూడి పశువులు 4-7 మాసాలలో ఈసుకుపోతాయు. మాయ 24 గంటలలోపు పడదు. సంపరకం  తరావత

        5-10 రోజులలోపు మానం నుండి ీమము కారును.
        చికితస మరియు నవారణ : గరభంలోకి  2% లూగాలస అయోడిన్ వ్రుసగా అయిదు రోజులు ఎకికంచాలి. ఈసుకుపోయిన పశువును 3-4

        నెలలు వ్రకు పొరిుంచకూడదు. పశువులలో సాధారణంగా ఒకసారి ఈసుకుపోయిన తరావత వాయధినరోధక శకిి పెరిగి మరలా ఈ వాయధి
        రాదు. కృత్రిమ గరోభతపతిి పద్ధతిన పాటించినటుయితే ఈ వాయధి వాయపిిన అరికటేవ్చుి.



        టైకోమోనయాసిస్ : ఈ వాయధి గేదెలలో "టైకోమోన్నస్ ఫీటస్" అను ప్రోట్లజోవాల వ్లన కలుగును. ఈ వాయధితో బాధపడుచునా
        దునాపోతులతో సహజ సంపరకం దావరా ఈ వాయధి వాయపిి చెందును.

        వాయధి లక్షణాలు : మానం నుండి ీమముతో కూడిన దురావసన గల స్రావాలు బయటకు వ్సాియి. 1-4 నెలలు మధయ చూడిలో గరభస్రావ్ం

        కలుగుతుంది. ఈ వాయధి సోకిన పశువులలో తిరిగి పొరుటం ఎకుకవ్గా కనపిసుింది.
        చికితస : వాయధి సోకిన పశువులను గరభస్రావ్ం జరిగిన వెంటనే కండరానకి పెనసలిన్, ఆకిసట్ట్రాసైకిలిన్ వ్ంటి మందులు 15-20 మి.లీ.

        వ్రసగా అయిదు రోజులు, లాగాలస అయోడినుా 2% వ్రుసగా మూడు రోజులు గరభంలోకి ఎకికంచాలి.
        నవారణ : వాయధిసోకిన పశువులను 3 నుండి 4 నెలల వ్రకు పొరిుంచకూడదు. గరభస్రావ్ము జరిగిన వెంటనే ఆ ప్రదేశానా యాంటి సెపిేక్

        ద్రావ్ణంతో శుభ్రపరచాలి. గరభస్రావ్ం జరగిన పవువును మంద్ నుండి వేరుచేసి ప్రతేయక సదుపాయం కలిపంచాలి. గరభస్రావ్ం జరిగిన

        పిండానా దూరంగా తీసుకువెళిు కాలిివేయాలి.
                పైన చెపిపన సూచనలు పాటించినటుయితే సూక్షమజీవుల వ్లన కలిగే గరభకోశవాయధులను నవారించి, పాడి పశువుల ఆరోగాయనా

        సమతులయంగా ఉంచి తదావరా పాడిరైతులు ఆరియక అభివ్ృదిధన సాధించవ్చుిను.
                                                 పశుగ్రాసాల సాగు



        పాడికి ఆధారం పచిి మేత " పచిి మేత లేనది పాడి లాభసాటి కాదు.
              పచిి మేత లేనది పాడి లాభసాటి కాదు. కేవ్లం వ్రిగడిి, చొపప మీద్ ఆధారపడి పాదిపశువులను పోష్టంచితే ప్రయోజనం లేదు.

              పాడి నరవహంచే ప్రతి రైతు తనకునా భూమిలో పద్వ్ వ్ంతు పచిి మేతల సాగుకు వినయోగించాలి.  పచిిమేతలను, యితర

               పంటల సాళు మధయ పండు తోటల లోను సాగు చేసుకోవాలి.
              పచిిమేత మేపిన పశువులు, సకాలంలో ఎద్కు సకాలంలో ఎద్కు వ్చిి చూలు కటిే ఈనుతాయి. పాల ఉతపతిి పెరిగి, ఉతపతిి

               ఖరుిలు తగిగ పాడి పంట లాభసాటిగా వుంట్టంది.
   5   6   7   8   9   10   11   12   13   14   15